పాకిస్తాన్ సరికొత్త న్యూక్లియర్ ఆయుధాలకు రూపకల్పన చేయాలని చూస్తుందని.. అదే గనుక జరిగితే ఆ దేశ సరిహద్దు ప్రాంతాలకు తీవ్రమైన ముప్పు సంభవించే అవకాశముందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
పాకిస్తాన్ సరికొత్త న్యూక్లియర్ ఆయుధాలకు రూపకల్పన చేయాలని చూస్తుందని.. అదే గనుక జరిగితే ఆ దేశ సరిహద్దు ప్రాంతాలకు తీవ్రమైన ముప్పు సంభవించే అవకాశముందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
పాకిస్తాన్ దేశంలో తాము ఎలాంటి మిలట్రీ యాక్షన్స్ చేపట్టమని.. వీలైతే దక్షిణాసియాలో టెర్రరిజాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ సహాయం తీసుకుంటామని అమెరికన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ పెంటగన్ ప్రకటించింది.
పాకిస్తాన్లో గూఢచర్యం ఆరోపణలతో మరణశిక్ష విధించబడిన భారత పౌరుడు కులభూషణ్ జాదవ్‌ని ఆయన కుటుంబం కలవడానికి ఇటీవలే పాక్ ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
మరోసారి పాకిస్థాన్ బుద్ది ఏంటో బయటపడింది. జాదవ్ ను కలవడానికి వెళ్లిన అతని భార్య, తల్లికి ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాము అని వాగ్దానం చేసిన పాక్.. 'నా వైఖరిలో మార్పు లేదు' అని షరామామూలుగానే వ్యవహరించింది.
పాకిస్తాన్‌కు వెళ్లవద్దని అమెరికా తమ పౌరులను హెచ్చరించింది. పాకిస్తాన్లో అమెరికన్లపై దాడులు జరిగే అవకాశం ఉందని.. తమకు అమెరికన్ పౌరుల సురక్షితం ముఖ్యమని పేర్కొనింది.
గతంలో బడా బడా పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేసి.. అందులో కొందరిని హత్యచేసి.. కోట్లు గడించిన దావూద్ ముఠా ఇప్పుడు కొత్త పథకాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.