A streaker interrupted during the New Zealand vs Pakistan 1st Test: అంతర్జాతీయ వేదికలు, మ్యాచ్‌ల మధ్యలో జరిగే ఘటనలు ఆశ్చర్యంతో పాటు నవ్వును తెప్పిస్తాయి. ఇటీవల పాకిస్తాన్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. తొలి టెస్టు మొదటిరోజునే జరిగిన ఓ అనూహ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mohammad Amir Retirement : పాకిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ అమీర్ (28) కీలక నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించి, అందరికీ షాకిచ్చాడు ఫాస్ట్ బౌలర్ అమీర్. 2009లో పాకిస్తాన్ జాతీయ జట్టులోకి పిన్న వయసులోనే అరంగేట్రం చేసిన మహ్మద్ అమీర్ పిన్న వయసులోనే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
పాకిస్థాన్ (Pakistan) లో 1300 ఏళ్ల నాటి అతి పురాతన హిందూ దేవాలయం (Hindu temple ) బయల్పడింది. పాకిస్తాన్‌లోని కరాచీ సమీపంలోని స్వాత్ జిల్లా బారీకోట్ ఘుండాయ్ ప్రాంతంలో ఇటీవల జరిపిన తవ్వకాల్లో అతి పురాతనమైన హిందూ దేవాలయాన్ని కనుగొన్నారు.
గిల్గిత్-బాల్టిస్తాన్ (Gilgit-Baltistan) ప్రాంతానికి తాత్కాలిక ప్రొవెన్షియల్ ( provincial status) హోదాను కల్పిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ (Pakistan) ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంత పర్యటనలో భాగంగా పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గిల్గిట్, బాల్టిస్తాన్‌ను ఐదో ప్రావిన్స్‌గా ప్రకటించిన కొన్నిగంటల్లోనే.. భారత్ (India) దీనిని తీవ్రంగా ఖండించింది.
పాకిస్తాన్ (Pakistan) దేశంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పేషావర్ ( Peshawar) లో మంగళవారం ఉదయం బాంబు ( Bomb blast ) పేలింది. ఈ పేలుడు ఘటనలో ఏడుగురు చిన్నారులు మరణించగా.. మరో 70 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
భారత్ మీద దాయాది పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. భారతదేశం మీద అణు బాంబులతో దాడి చేస్తామంటూ ఆ దేశ మంత్రి షేర్ రషీద్ సంచలన వ్యాఖ్యలు (Sheikh Rasheed) చేశారు. బాంబుల తయారీ మొదలుపెట్టినట్లు చెప్పారు.
దేశంలో ఆర్థిక సమస్యలకు, క్రికెట్ సమస్యలకు మొత్తం కారణం ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయాలేనని ఆరోపించాడు. ఇమ్రాన్‌ను ప్రధాని చేసింది తానేనని, కానీ తాను దేవుడిగా భావిస్తున్నాడంటూ మండిపడ్డారు Javed Miandad Slams Imran Khan.
2021లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ (ICC T20 World Cup 2021)తో పాటు 2023లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ (2023 ODI World Cup)లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం పాక్ ఆటగాళ్లకు ఈ వరల్డ్ కప్‌లలో పాల్గొనాలంటే ఇబ్బందులు తప్పవు.
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు పాకిస్తాన్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులో ముగ్గుకు క్రికెటర్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఏ లక్షణాలు కనిపించడం లేదని, అయితే ప్రస్తుతం వారు క్వారంటైన్లో ఉన్నారని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.
పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్పుడెప్పుడు భారత్ దాడికి దిగుతుందేమోనన్న అనుమానాలు దాయాది దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అనుక్షణం భయంతో బతుకీడుస్తోంది నిత్యం కుట్రలు చేసే పాకిస్తాన్.
పాకిస్తాన్‌కు చైనా మరోసారి షాక్ ఇచ్చింది. చైనా ప్రభుత్వం నడిపే సీజీటీఎన్ టీవీ ఓ వార్తను ప్రసారం చేస్తూ.. ఆక్రమిత కాశ్మీరు భారత భూభాగంలో ఉన్నట్లు చూపించింది.
పాకిస్తాన్‌కి చెందిన ఓ సగటు ఆటో డ్రైవర్ ఖాతాలో రూ.300 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఆయనను పిలిపించి విచారించారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొదుపు మంత్రం జపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తీసుకున్న కొత్త నిర్ణయాల్లో భాగంగా లోటు బడ్జెట్ పూడ్చడానికి ప్రధాని అధికారిక నివాసంలోని వస్తువులను ఆయన వేలం వేస్తున్నారు.
పాకిస్తాన్‌కి నూతన అధ్యక్షుడిగా ఆరిఫ్ అల్వీ నియమితులయ్యారు. తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అల్వీ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి చాలా సన్నిహితమైన వ్యక్తి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.