2025 12 Zodiac Signs Financial Predictions: 2025లో 12 రాశుల ఆర్థిక స్థితి 2025 సంవత్సరంలో ఆర్థికపరంగా.. గ్రహ స్థితుల పరిస్థితిని బట్టి..ఎవరు ధనవంతులు, ఎవరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారో ఒకసారి చూద్దాం. అలానే ఎవరెవరు ఎలాంటి పరిహారాలు చేయొచ్చు కూడా చూద్దాం..
Diwali 2024: దీపావళి వేళ ఐదురకాల రాజ యోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి అధిక లాభాలు, మరికొన్ని రాశులకు మధ్యస్థ ఫలితాలు కల్గనున్నాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
2024 Chaturgrahi Yoga: అక్టోబర్ రెండో రోజు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణం రోజున ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాల స్థానాలు కొంత ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్య వచ్చి సూర్యుడిని కొంతవరకు లేదా పూర్తిగా కప్పివేస్తాడు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున పెన్నెండు రాశుల్లో ఆరవ రాశి అయిన కన్య రాశిలోకి నాలుగు గ్రహాల కలయిక జరగబోతుంది. ఇలా నాలుగు గ్రహాలు కలిసి ఉంటే చతుర్గ్రాహి యోగం అని పిలుస్తారు. ఈ యోగం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి. చతుర్గ్రాహి యోగం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం.
Jupiter transit: గురు గ్రహ బలం ఉంటేనే జీవితంలో చాలా మంది ఉన్నత స్థానాలకు ఎదుగుతారని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. అందుకే ఈ కాలంలో ఊహించని ఘటనలు జరుగుతుంటాయి.
Deepadurga yoga 2024: దీప దుర్గాయోగం ఎంతో ప్రభావ వంతమైనదని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఈ యోగం ప్రస్తుతం 300 ఏళ్ల తర్వాత ఏర్పడుతుంది. దీని వల్ల ఒక మూడు రాశుల వారికి గొప్పరాజయోగం పట్టనుంది.
Astrology: ఈ రోజు నుంచి కుజుడు తన రాశి మార్పు కారణంగా ఈ రాశి వారి జీవితంలో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఏర్పడబోతుంది.
Astrology - Shani Dev: ఫిబ్రవరిలో 5 గ్రహాలు తమ రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశించిన కారణంగా.. కొంత మంది జీవితం ఆనందదాయకంగా ఉంటే.. మరికొందరు తమ జీవితాల్లో కొన్ని కష్టనష్టాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఏయే రాశుల వారు జాగ్రత్త ఉండాలో తెలుసుకుందా..
Horoscope Today July 20th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ మేష, సింహ రాశి వారిని అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కర్కాటక, కన్య, తులా రాశుల వారికి కలిసొస్తుంది.
Horoscope Today July 17th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ కొన్ని రాశులకు చెందిన ప్రేమికులకు శుభ సమయం. పెళ్లి విషయంలో వారి నిర్ణయానికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.
Horoscope Today July 14th 2022: ఇవాళ గురువారం. హిందువులు శ్రీమహా విష్ణువును కొలిచే రోజు. కొందరు సాయి బాబాను కూడా కొలుస్తారు. నేటి రాశి ఫలాల్లో ఆ దైవం ఆశీస్సులు ఎవరిపై ఉన్నాయి.. ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Horoscope Today July 12th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ 3 రాశుల వారిని నెగటివిటీ వెంటాడుతుంది. మిథున రాశి వారికి విశేషంగా కలిసొస్తుంది. ఇంకా ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయంటే..
Horoscope Today July 10th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ మేష, సింహ రాశుల వారిని అసంతృప్తి వెంటాడుతుంది. వృశ్చిక రాశి వారు సంతోషంగా గడుపుతారు. ఇంకా ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయంటే..
Horoscope Today July 9th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ మిథున, కన్య, వృశ్చిక తదితర రాశుల వారికి కలిసొస్తుంది. కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు, మరికొన్నిరాశుల వారికి నెగటివిటీ తప్పకపోవచ్చు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారిని నెగటివిటీ చుట్టుముడుతుంది. చేపట్టిన ప్రతీ పనికి ఆటంకాలు ఎదురవుతాయి. అసహనం పెరిగిపోతుంది. రోజంతా నిరాశజనకంగా గడుస్తుంది. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Horoscope Today July 7th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ ఏయే రాశుల వారికి కలిసొస్తుంది.. ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది.. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Horoscope Today July 6th 2022: ఇవాళ బుధవారం. గణేశుడికి అంకితం చేయబడిన రోజు. ఇవాళ కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.