Aadhaar Card History: భారతీయులకు అన్నింటికి ఆధారం ఆధార్ కార్డు. అందుకే ఈ ఆధార్ కార్డు విషయంలో చాలా జాగ్రత్తగాఉండాలి. మీకు తెలియకుండానే మీ ఆధార్ కార్డును ఎవరైనా వినియోగించారన్న అనుమానం మీలో ఉందా. దీని గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా. ఆధార్ ను దుర్వినియోగం చేశారనేది బయోమెట్రిక్ లాక్ వేయాలా..ఆన్ లైన్ లో దీనిని ఈజీగా చేసుకోవచ్చు.
Aadhaar Card Rules: ఆధార్ కార్డు మనకు ఐడెంటిటీ గుర్తింపు. ఇందులో మనం ఎన్నిసార్లు పేరు, అడ్రస్, పుట్టిన తేదీ మార్పులు చేసుకోవచ్చు మీకు తెలుసా? దీనికి కావాల్సిన పత్రాలు ఎంటో తెలుసుకుందాం.
Update Aadhar Card Online: ఆధార్‌లో సరికొత్త మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆధార్‌ను ఎలా అప్డేట్ చేసుకోవాలి..? మారిన కొత్త రూల్స్ ఏంటి..? పూర్తి వివరాలు ఇలా..
EPFO Alert: పీఎఫ్(PF) ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో(EPFO) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఖాతాదారుడు చేసే ఒక్క పొరపాటు అతని సంపాదన మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని హెచ్చరించింది. ఆ హెచ్చరికలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Aadhar Benefit: ప్రభుత్వ పథకాల ద్వారా అక్రమంగా లబ్ధిపొందే వారికి ఆధార్ చెక్ పెట్టిందని యూఐడీఏఐ సీఈఓ సురభ్ గార్గ్ అన్నారు. ఆధార్ వల్ల అసలైన లబ్ధిదారులకే పథకాల ప్రయోజనాలు అందుతున్నట్లు వెల్లడించారు.
Aadhar Card దేశంలో ప్రతీ పౌరుని వద్ద ఉండాల్సిన అగ్యవసర డాక్యుమెంట్. ఆధార్ కార్డు లేకుండా కొన్ని పనులు ముందుకు వెళ్లవు. అదే సమయంలో Aadhar Card యూజర్ల కోసం కొన్ని మార్పులు అందుబాటులోకి వచ్చాయి.
ఆదాయపు పన్ను కట్టేవారికి పాన్ కార్డు ప్రాముఖ్యత ఏంటన్నది తెలుసు. అయితే పాన్ కార్డు, ఆధార్ కార్డులను అనుసంధానం చేసుకోవడానికి మార్చి 31 తుది గడువుగా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.
ముంబయి పోర్టు ట్రస్టులో ఛార్జిమన్గా పని చేస్తున్న రమేష్ పురాలే అనే వ్యక్తిని సంస్థ యాజమాన్యం 2016లో జీతాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి బ్యాంకు అకౌంట్ వివరాలు కోరింది.
భారత పౌరుల ఆధార్ సంఖ్యలను కొందరు ప్రైవేటు ఆపరేటర్లు సేకరించి అధిక మొత్తానికి వేరే ఏజెన్సీలకు అమ్ముకుంటున్నారని వార్తలు వస్తున్న క్రమంలో అదే అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది.
ఐఐటి ముంబయిలో జరిగిన వార్షిక మూడ్ ఇండిగో ఉత్సవంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం మరియు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ ఆర్ నారాయణ మూర్తి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను భూదార్ ప్రత్యేకత ‘ఈ-ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా కొన్ని జిల్లాల్లో తొలుత ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.