Akiranandan and aadya kashi trip: అకీరా నందన్, ఆద్య తన తల్లి రేణు దేశాయ్ తో కలిసి కాశీ యాత్రలో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తొంది. వీరి పిక్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి.
Renu Desai Shared Pawan Fan's Abusive Comments: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మీద ఆయన అభిమానులు దండయాత్ర మొదలు పెట్టారు, ఏకంగా ఒక అభిమాని అయితే చిల్లర దానా అంటూ కామెంట్లు చేశాడు. ఆ వివరాలు
Renu Desai on Nature And Modern రేణూ దేశాయ్ ఎక్కువగా ప్రకృతి గురించి ఆలోచిస్తుంటుంది. నేచర్‌ను ఆస్వాధిస్తూ ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. పక్షులు, జంతువులు, నదులు, చెట్లు, నీళ్లు అంటూ ఇలా తిరిగేస్తుంటుంది.
Renu Desai Health Issue రేణూ దేశాయ్ తాజాగా ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. కొన్ని సందర్భాల్లో మనం బలంగా నిలబడటం తప్పా ఇంకో ఆప్షన్ ఉండదు.. స్ట్రాంగ్‌గా ఉండటమే ఆప్షన్ అంటూ చెప్పుకొచ్చింది.
Renu Desai Food Habits రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన పోస్ట్ ద్వారా ఆమెకు ఏవేవీ ఇష్టమో తెలిసి వచ్చింది. ప్రతీ ఏడాది వాటి కోసం ఎదురుచూస్తుందట. ప్రతీ ఏటా డిసెంబర్లో అవి దొరుకుతాయట.
Renu Desai in Gulmarg న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఆద్య మంచు కొండల్లో విహరించాలని కోరిందట. అందుకే ఆద్యను రేణూ దేశాయ్ కాశ్మీర్ లోయలకు తీసుకెళ్లింది. అక్కడ ఇలా మంచులో ఆడించేసింది.
Renu Desai in Gulmarg రేణూ దేశాయ్ ప్రస్తుతం మంచు కొండల్లో విహరిస్తోంది. తన కూతురు ఆద్యతో కలిసి కొత్త ఏడాది వేడుకలను మంచు ప్రాంతంలో సెలెబ్రేట్ చేసుకుంటోంది. అయితే అకిరా మాత్రం ఇక్కడే హైద్రాబాద్‌లో ఉండిపోయాడు.
Renu Desai Birthday రేణూ దేశాయ్ పుట్టిన రోజు (డిసెంబర్ 4)ని ఆద్య గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇంట్లో పిల్లలు, సెట్స్‌లో చిత్రయూనిట్ ఆమె బర్త్ డేను సెలెబ్రేట్ చేసింది.
Pawan Kalyan Son Akira Nandan పవన్ కళ్యాణ్ తనయుడిగా అకిరా నందన్‌కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. జూనియర్ పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తుంటారు.
Pawan Kalyan Daughter Aadya: తన తండ్రి పవన్ కళ్యాణ్ ఎలా అయితే కారు సన్ రూఫ్ టాప్ నుంచి బయటకు కనిపిస్తూ ఉంటారో, తాను కూడా అలానే ఉండేందుకు ప్రయత్నించింది. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.