KT Rama Rao Slams To Revanth Reddy ACB Investigation: ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్న తమను అపేందుకు.. రైతు భరోసాపై కాంగ్రెస్ చేసిన దగాకోరు మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీ విచారణ డ్రామా అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Python Entry Into ACB Office At Vizag: అవినీతి కొండలను పట్టుకునే అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలోనే భారీ అనకొండ దూరింది. ఏసీబీ కార్యాలయంలో కొండ చిలువ దూరి హల్చల్ చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
సినిమాటోగ్రాఫర్ శ్యామ్.కె.నాయుడు (Shyam K Naidu ) తనను మోసం చేశారంటూ మొదలైన సినీనటి శ్రీసుధ అలియాస్ సాయిసుధ (Actress Sai Sudha) ఫిర్యాదు కేసు మలుపులు తిరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.