Fruits Precautions: మనిషి సంపూర్ణ ఆరోగ్యంలో పండ్లు కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఎందుకంటే శరీర నిర్మాణం, ఎదుగుదలకు కావల్సిన విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్ని ప్రకృతిలో లభించే పండ్లలో పుష్కలంగా ఉంటాయి. అందుకే పండ్లు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయంటారు. అయితే కొన్ని పండ్లు పరగడుపున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.
ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య ఆహారపు అలవాట్ల కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందులో కీలకమైంది కడుపులో గ్యాస్, ఎసిడిటీ. మీ డైట్లో మార్పులు చేయడం ద్వారా చాలా త్వరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అంతటి శక్తివంతమైన డైట్ ఏంటో తెలుసుకుందాం.
Jeera Water Benefits For Health: మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి వంటిల్లు పెద్ద ఔషధ బాంఢాగారం. ఇంట్లోని జీలకర్రతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీలకర్రను నీటిలో వేసుకుని కొద్దిసేపయ్యాక తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర నీటితో కలిగే ప్రయోజనాలు ఇవే!
Home Remedies For Acidity: అసిడిటీ అనేది చాలా సాధారణ సమస్య. కానీ దీని వల్ల కడుపులో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. అయితే ఇంట్లోనే సహాజంగా అసిడిటీకి ఎలా చెక్ పెట్టవచ్చు అనేది తెలుసుకుందాం.
Gut Health: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన జీర్ణ వ్యవస్థ సజావుగా ఉండాలి అంటారు పెద్దలు. మన జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురికాక తప్పదు. మరి అవి ఏమిటో తెలుసుకుందాం..
Indigestion Reasons: నిత్య జీవితంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతుంటాయి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడంతో తరచూ అనారోగ్యానికి గురి కావల్సి వస్తుంటుంది. అందులో అతి ముఖ్యమైంది అజీర్తి. మరి ఈ సమస్యకు కారణమేంటి, ఎలా ఉపశమనం పొందాలి..
Acidity Home Remedies: పొట్టలోని తీవ్ర సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ సుగంధ ద్రవ్యాలను వినియోగించి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Gut Health: శరీరంలో అంతర్గతంగా జరిగే ఎన్నో మార్పులు వివిధ అనారోగ్య సమస్యలు, వ్యాధులుగా పీడిస్తుంటాయి. కడుపు సంబంధిత సమస్యలు చాలా రకాల వ్యాధులకు కారణమౌతుంటాయి. ప్రేవుల సమస్య ఇందులో ప్రధానమైంది.
Mint Chutney For Acidity: పుదీనా చట్నీని ప్రతి రోజూ లంచ్ లేదా డిన్నర్ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Digestive problems: భోజనం చేసేటప్పుడు చేసే కొన్ని పొరపాట్ల కారణంగా జీర్ణక్రియ సంబంధ సమస్యలు ఎదురౌతుంటాయి. ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే..గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Stomache problems: నిత్యం ఎదుర్కొనే వివధ రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారం కిచెన్లో లభించే వివిధ వస్తువులతోనే ఉంటుంటుంది. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలతై కొన్ని వస్తువులతో మటుమాయమౌతాయి.
Health Tips: చలికాలంలో అనారోగ్య సమస్యలు చాలావరకూ వెంటాడుతుంటాయి. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. చలికాలంలో వెంటాడే ఇలాంటి సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
Basil Seeds For Constipation, Acidity: తులసిని భారతీయులు ఓ దైవంగా భావిస్తారు. అంతేకాకుండా ఇంది ప్రతి హిందువుల గృహాలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈ మొక్కలో ఆయుర్వేద గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి దీనిని అన్ని ఆనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వినియోగిస్తారు.
Acidity Remedies: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుని పొట్ట సంబంధిత సమస్యలకు గురవుతున్నారు.
Acidity and Gas: వర్షాకాలంలో కన్పించే ప్రధానంగా కడుపులో ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే కొన్ని వంటింటి చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు..
Acidity Remedies At Home: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మందిలో ఎసిడిటీ సమస్యలు రావడం సర్వసాధారణమైనది.
Acidity Relief Remedies: మీరు ఎసిడిటీతో బాధపడుతున్నారా? ఎన్ని రెమిడీస్ పాటించినా లాభం లేకపోయిందా? అయితే ఈ నేచురల్ చిట్కాలను పాటిస్తే ఎసిటిడీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో మీరే తెలుసుకోండి.
Home Remedies: ఆధునిక జీవనశైలి కారణంగా రోజురోజుకూ అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఆహారపు అలవాట్ల కారణంగా ఎసిడిటీ, నిద్రలేమి, మల బద్ధకం, అజీర్ణం ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి.. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు ఏం చేయాలనేది పరిశీలిద్దాం.
Easy Tips For Acidity: సమయానికి తిని.. భోజనం తర్వాత కనీసం అరగంట పాటు నిటారుగా కూర్చోవడం వంటి చిన్నచిన్న అలవాట్లు పాటిస్తే ఎసిడిటీ నుంచి కాస్త బయటపడవచ్చు. ఇక మన వంటగదిలో ఉండే కొన్ని పదార్ధాలతో ఎసిడిటీని నియంత్రించవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.