Ram Charan Birthday రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోయింది. అయితే రామ్ చరణ్‌కు విషెస్ చెప్పని హీరోలుగా టాలీవుడ్లో ఓ ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్, ప్రభాస్‌లు రామ్ చరణ్‌కు విషెస్ చెప్పలేదని సమాచారం.
Desamuduru Cinema Re Release దేశముదురు సినిమాను బన్నీ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారట. కానీ 4k ఫార్మాట్లోకి మార్చడంలో సమస్యలు వచ్చాయని అందుకే క్యాన్సిల్ చేసినట్టుగా సమాచారం బయటకు వచ్చింది.
Ram Charan Birthday రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీలంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. హీరో హీరోయిన్లంతా కూడా ట్వీట్లు పెడుతున్నారు. కానీ టాలీవుడ్ బడా హీరోలు మాత్రం మౌనంగా ఉన్నారు.
Bad News to Allu Arjun Fans: తమ హీరో పుట్టినరోజు సంధర్భంగా దేశముదురు సినిమాను మరలా వీక్షించాలని భావించిన అల్లు అర్జున్ అభిమానులకు షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది.
Allu Arjun New Look అల్లు అర్జున్ కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో బన్నీ లుక్ మీద ఫన్నీ మీమ్స్ వస్తున్నాయి. పుష్ప రెండో పార్ట్‌లో బన్నీ ఇలాంటి లుక్, హెయిర్ స్టైల్‌తో కనిపిస్తాడా? అని అంతా అనుకుంటున్నారు.
Allu Arjun Wife Allu Sneha అల్లు అర్జున్ భార్యగానే కాకుండా స్నేహా రెడ్డికి ప్రత్యేకంగా ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తోంది. అందాల ప్రదర్శనలో హీరోయిన్లను మించి పోతోంది.
Highest TRP Movie in Telugu: వెండితెరపై హిట్ అయిన సినిమాలు బుల్లితెరపైనా హిట్ అవుతుంటాయి. కొన్ని సార్లు వెండితెరపై వచ్చే కలెక్షన్లకు, బుల్లితెరపై వచ్చే టీఆర్పీ రేటింగ్‌లకు పొంతనే ఉండదు. వెండితెరపై హిట్ అయినా కూడా బుల్లితెరపై బోల్తా పడుతుంటాయి.
Pushpa The Rule Action Teaser పుష్ప ది రూల్ నుంచి మూడు నిమిషాల యాక్షన్ టీజర్ రాబోతోందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. బన్నీ బర్త్ డేకు అదిరిపోయే సర్ ప్రైజ్‌ను సుకుమార్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.
Dasara Leaked Story Line: నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా స్టోరీ లైన్ బయటకొచ్చింది, గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాను పోలి ఉంటుందని అంటున్నారు. ఆ వివరాలు
Bhanu Sri Mehata Good night Post with Drink Glass:ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా ఫేమస్ అవుతారో చెప్పలేం. నిన్న అంతా కూడా వరుడు హీరోయిన్ వార్తల్లోకి ఎక్కేసింది. అది కూడా బన్నీ పేరు చెప్పుకుని ఫేమస్ అయింది. తనను బ్లాక్ చేశాడంటూ స్క్రీన్ షాట్ పెట్టడంతో వైరల్ అయింది.
Allu Arjun Unblocked Bhanu SRi Mehta అల్లు అర్జున్ తన హీరోయిన్ భాను శ్రీ మెహతాను బ్లాక్ చేసిన సంగతి సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్క్రీన్ షాట్‌ను భానుశ్రీ బయటపెట్టడంతో ఇదంతా అందరికీ తెలిసింది.
Allu Arjun Blocked BhanuShree in Twitter: అల్లు అర్జున్ సరసన వరుడు సినిమాలో హీరోయిన్గా నటించిన భాను శ్రీ మెహతాను అల్లు అర్జున్ ట్విట్టర్లో బ్లాక్ చేయడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు..
Allu Sneha Reddy Selfies: అల్లు స్నేహారెడ్డి తాజాగా అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. అద్దాల ముందు అందాల ప్రదర్శన చేసింది. మిర్రర్ సెల్ఫీలతో కిర్రాక్ పుట్టించేస్తోంది. తాజాగా అల్లు స్నేహా రెడ్డి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Allu Arjun Tweet Cause Fan War Between NTR and Ram Charan Fans : ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్ అంటూ బన్నీ వేసిన ట్వీట్ ప్రభావం ఇంకా చూపిస్తోంది. తెలుగు ప్రైడ్ మా వాడంటే మా వాడంటూ మెగా నందమూరి అభిమాబనులు ట్విట్టర్లో హంగామా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ వార్ నేషనల్ లెవెల్‌కు చేరింది.
Allu Arjun Trolled: ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలుచుకోవడం మీద అల్లు అర్జున్ విష్ చేశాడు కానీ ఈ విష్ చేయడం మీద రామ్ చరణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆ వివరాలు
Allu Arjun Silence on Naatu Naatu నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల టాలీవుడ్ మొత్తం సంబరాలు చేసుకుంది. అందరూ స్పందించారు. ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్ తెలిపారు. కానీ బన్నీ మాత్రం ఇంత వరకు స్పందించలేదు. టీంకు కంగ్రాట్స్ చెప్పలేదు.
Allu Arjun Wedding Anniversary అల్లు అర్జున్ ప్రస్తుతం తన భార్యతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. గత రెండు మూడు వారాలుగా బన్నీ, స్నేహా రెడ్డి ఆఫ్రికా అడవుల్లో తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. పులులు, సింహాలను చూస్తూ తిరుగుతున్నారు.
Allu Arjun Sandeep Reddy Vanga Project అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్లో దుమ్ములేపేస్తోన్నాడు. పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్‌ను కాపాడుకునేందుకు బన్నీ బాగానే ప్రయత్నిస్తున్నాడు. అందుకే బన్నీ ఇప్పుడు ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.
Allu Arjun aka AA 23 అల్లు అర్జున్ 23వ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సందీప్ రెడ్డి వంగాతో ఈ సినిమా ఉండబోతోంది. టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ప్రభాస్ స్పిరిట్ సినిమాను కూడా ఇదే సంస్థ నిర్మిస్తోంది.
Allu Arjun Bollywood Debut: అల్లు అర్జున్ ఫాన్స్ చాలామంది ఎదురు చూస్తున్న అప్డేట్స్లో అన్నింటికంటే ముందుండే క్రేజీ అప్డేట్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు అడుగుపెడుతున్నాడు అని. అవును.. తమ ఫేవరైట్ హీరోను బాలీవుడ్ స్క్రీన్‌పై చూడాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.