ఈ కొత్త ఫిచర్‌తో మనం ప్రయాణం ప్రారంభించడానికి ముందే టోల్ వద్ద కట్టే మొత్తాన్ని తెలుసుకోవచ్చని గూగుల్ మ్యాప్స్ తెలిపింది.అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో టోల్ చెల్లించే అవసరం లేకుండా మరో రూట్ ఏదైనా ఉందా? అనే వివరాలను కూడా తెలుసుకొని రూట్ మార్చుకునే అవకాశాలను గూగుల్ మ్యాప్స్ యూజర్లకు అందించింది.
Six people were shot and killed Sunday in California, with 12 more injured in the latest mass casualty event to spark calls in the United States for new actions to combat gun violence
ఉక్రెయిన్‌పై యుద్ధానికి కాలుదువ్విన రష్యా అధ్యక్షుడి తీరుపై ప్రపంచం మొత్తం ఆగ్రహంతో ఉంటే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబాన్ని నష్టపరిచే సమాచారం ఏమైనా ఉంటే తెలియజేయాలని ట్రంప్ పుతిన్ సాయం కోరారంట..
కేటీఆర్ ఆమెరికా పర్యటన సక్సెస్ అయిందనే చెప్పాలి. భారత్ లోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే పెట్టుబడులను ఆకర్శించడంలో తెలంగాణ ముందు ఉంటోంది. కొత్త పరిశ్రమల స్థాపనతో పాటు విస్తరణకు సంపూర్ణంగా సహకరిస్తామని కేటీఆర్ భరోసానిచ్చారు.
యూరప్ దేశాల పర్యటనలో ఉన్న జో బైడెన్ పోలాండ్ లోని యుద్ధ క్షేత్రాలను తిలకించారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
India on Joe Biden: ఉక్రెయిన్ విషయంలో ఇండియా స్థిరంగా లేదనే అమెరికా ఆరోపణలకు ఇండియా స్పందించింది. ఇండియా ఏ నిర్ణయం తీసుకున్నా..దేశ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని తీసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు.
Tiger Team: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన అణ్వాయుధ దాడితో ప్రపంచమంతా ఉలిక్కిపడింది. నిజంగా పుతిన్..అన్నంతపని చేస్తే ఏం చేయాలనే విషయంపై అమెరికా టీమ్ వ్యూహం ఎలా ఉండనుంది. ఏం చేయబోతోంది.
రోజు రోజుకు రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మితిమీరుతుంది. లక్ష్యం చేరే వరకు యుద్ధం ఆపేదే లేదని రష్యా.. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదిలేదు అంటూ ఉక్రెయిన్.. అయితే ఉక్రెయిన్ ఆయుధాల సరఫరా చేస్తున్న అమెరికాపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
Amazon Profits: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి చరిత్ర సృష్టించింది. అమెరికా చరిత్రలోనే రికార్డు స్థాయి లాభాలు ఆర్జించింది. టెస్లా రికార్డును బద్దలుకొట్టి..పైచేయి సాధించింది.
US First Execution Of 2022 : జంట హత్యల కేసులో దోషిగా తేలిన గ్రాంట్ అనే వ్యక్తికి గురువారం ఓక్లహామాలో మరణ శిక్ష అమలుచేశారు. ఈ ఏడాది అమెరికాలో ఇదే తొలి మరణ శిక్ష.
Hotel Mandarin Oriental: ప్రముఖ ఇండియన్ కంపెనీ రిలయన్స్ ఇప్పుడు హోటల్ రంగంపై దృష్టి సారించింది. అమెరికాకు చెందిన దిగ్గజ హోటల్ మాండరిన్ ఓరియంటల్ న్యూయార్క్ ఇప్పుడు రిలయన్స్ చేతికి చిక్కింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Corona Third Wave: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మరోసారి ఊపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం చిన్నారులపైనే ఎక్కువగా ఉంటుందని సీడీసీ హెచ్చరిస్తోంది.
California Earthquake: అగ్రరాజ్యం అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రతకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాలిఫోర్నియా కేంద్రంగా సంభవించిన భూప్రకంపనలు కలకలం రేపాయి.
Pfizer Medicine on Omicron: ఒమిక్రాన్ ప్రపంచమంతా విస్తరిస్తూ ఆందోళన రేపుతున్న తరుణంలో ఫైజర్ కంపెనీ నుంచి గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. కోవిడ్ చికిత్సకై తయారు చేసిన ఆ మందు ఒమిక్రాన్‌పై సమర్ధవంతంగా పని చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.
Video of Massive Tornadoes: అమెరికాలో టోర్నడోల బీభత్సానికి ఆరు రాష్ట్రాలు అల్లకల్లోలమయ్యాయి. దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణ నష్టం ఇంకా ఎక్కువే ఉండొచ్చునని చెబుతున్నారు.
Tornado Effect: అమెరికాలో టోర్నడో భీభత్సం సృష్టించింది. అత్యంత భయంకరమైన టోర్నడో ప్రభావానికి ఇళ్లు, పైకప్పులు ఎగిరిపోయాయి. అతి తీవ్రతుపాను ప్రభావంతో మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని తెలుస్తోంది.
Ukraine Dispute: అమెరికా రష్యా దేశాల మధ్య మరోసారి వివాదం రాజుకుంటోంది. ఉక్రెయిన్ విషయంలో రష్యాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కొత్త పరిణామాలకు దారి తీస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.