How To Apply Jan Aushadhi Kendra: జన్ ఔషధి కేంద్రాలను విస్తృతంగా ఓపెన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తక్కువ ధరకే ప్రజలకు మెడిసిన్స్ అందించే యోచనతో వీటిని ప్రారంభిస్తోంది. తాజాగా మరో 2 వేల పీఎసీఎస్ కమిటీలకు ఆమోదం తెలిపింది. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
Chandrababu Naidu Amit Shah Meeting: టీడీపీతో బీజేపీ పొత్తు అని వస్తున్న వార్తలు అన్నీ ఊహజనితమేనని కొట్టిపారేశారు బండి సంజయ్. అమిత్ షాను చంద్రబాబు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. వీరు పొత్తులపైనే చర్చించారనేది కరెక్ట్ కాదన్నారు.
BJP Strategy Karnataka Assembly Elections 2023: ఎన్నికల వేళ పార్టీకి హ్యాండిచ్చి వెళ్లిపోయిన నాయకులపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతిపక్ష పార్టీల్లో చేరి వాళ్లు పోటీ చేస్తుండగా.. ఆ స్థానాల్లో వారిని ఎలాగైనా ఓడించేందుకు అమిత్ షా డైరెక్షన్లో ప్రత్యేకంగా వ్యూహ రచన చేశారు. ఆ స్థానాలు ఏవంటే..?
Liquid Nano DAP Price: రైతులకు శుభవార్త. లిక్విడ్ నానో డీఏపీ అందుబాటుకి వచ్చింది. కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రస్తుతం వాడుతున్న 50 కేజీల బస్తా డీఏపీకి సమానంగా 500 ఎంఎల్ బాటిల్‌ను తయారు చేశారు. ఈ బాటిల్ ధర ఎంతంటే..?
Bandi Sanjay Speech At Vijay Sankalp Sabha: తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు బండి సంజయ్. అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెప్పారు.
KTR Satires On Amit Shah's Speech: అమిత్ షా వ్యాఖ్యలపై ట్విటర్ ద్వారా స్పందించిన మంత్రి కేటీఆర్.. అమిత్ షా ప్రస్తావించిన అంశాలనే గుర్తుచేస్తూ ఆ అంశాలకు విరుద్ధ వ్యాఖ్యలతో సెటైర్లు వేశారు. డీయర్ అమిత్ షా జీ అంటూ మొదలుపెట్టిన కేటీఆర్.. " బీజేపి త్వరలో అధికారంలోకి కాదు.. అంధకారంలోకే వెళ్తుంది" అని అన్నారు.
Amit Shah Comments On CM KCR: చేవెళ్ల విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ముస్లి రద్దు చేస్తామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు.
Amit Shah in Hyderabad today: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు.
Bandi Sanjay : చేవెల్లలో జరగాల్సిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయ సంకల్ప సభ సంచలన కావాలని బండి సంజయ్ అన్నారు. లక్షకు పైగా కార్యకర్తలు హాజరవ్వాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. నేతలందరితోనూ బండి సంజయ్ సమీక్షలు జరిపారు.
Amit Shah on Karnataka Assembly Elections: కర్టాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ అధిష్టానం మొండి చేయి చూపించింది. వారి స్థానంలో వేరొకరిని బరిలోకి దింపింది. దీంతో బీజేపీ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.
Amit Shah Meeting In Chevella: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా టూర్‌ను సూపర్ సక్సెస్ చేసేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం రెడీ అవుతోంది. ఈ మేరకు నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు బండి సంజయ్. చేవెళ్ల సభకు భారీ జనసమీకరణ చేయాలని పిలుపునిచ్చారు.
Minister KTR Writes Letter To Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తాజాగా సీఆర్పీఎఫ్ ఉద్యోగాలకు కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లో హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాలలోనే పరీక్ష అని పేర్కొనడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
Ram Charan, Chiranjeevi Meets Amit Shah: ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న అనంతరం ఇండియాకు తిరిగొచ్చిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ నేడు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశాడు.
AP BJP: కాంగ్రెస్ పార్టీ మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పార్టీ వీడనున్నారని సమాచారం. మువ్వన్నెల జెండా వదిలి..కాషాయరంగు కప్పుకునేందుకు సిద్ధమౌతున్నారు. పూర్తి వివరాలు మీ కోసం..
BJP National President JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా మళ్లీ ఎన్నికయ్యారు. జూన్ 2024 వరకు ఆయన పదవీ కాలం పొడిగించినట్లు అమిత్ షా ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
Ram Temple inauguration: రామ మందిరం కోసం ఎదురుచూస్తున్న కోట్లాది హిందూవులకు శుభవార్త. అయోధ్య రామమందిరం ప్రారంభం ఎప్పుడనేది వెల్లడైంది. సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని ప్రకటించారు.
Amit Shah Flight Emergency Landing: అనుకోని అతిథిగా వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోసం అక్కడి ప్రభుత్వం గువహటిలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేసింది. బుధవారం రాత్రి రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసి గురువారం ఉదయం అక్కడి నుంచి అగర్తలాకు వెళ్లనున్నారు.
CM Jagan met Union Home Minister Amit Shah: ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీగా గడుపుతున్నారు. విభజన సమస్యలు, పెండింగ్ అంశాల పరిష్కారమే అజెండాగా పర్యటన సాగుతోంది, ఆ వివరాల్లోకి వెళితే
India China Border Clash: భారత్-చైనా దేశాల మధ్య జరిగిన ఘర్షణపై హోంమంత్రి అమిత్ షా స్పందించారు. భారతదేశంలో ఒక్క అంగుళం భూమిని కూడా తీసుకోనివ్వమని ఆయన స్పష్టంచేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.