Anant Ambani wearing a watch price: గత ఏడాది భారత్ లోనే అత్యంత ధనవంతుడు రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ముందస్తు వేడుకలు వివాహం, వివాహ అనంతర వేడుకలు ఇలా కొన్ని నెలలపాటు సందడిగా జరిగాయి. అయితే ఇప్పుడు అనంత్ అంబానీ తన భార్య రాధిక మార్చంట్ తో కలిసి ఓ విహారయాత్రకు వెళ్లారు. దీంతో అనంత్ అంబానీ ధరించిన వాచ్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది.
Year Ender 2024 Celebs Marriages: 2024 మరికొన్ని రోజుల్లో ముగయనుంది.ఈ యేడాది నాగ చైతన్య, శోభిత వంటి సినీ సెలబ్రిటీల కాకుండా అనంత అంబానీ వంటి కార్పోరేట్ దిగ్గజంతో మరోవైపు పీవీ సింధు వంటి క్రీడా ప్రముఖులు పెళ్లి పీఠలు ఎక్కారు.
Radhika Merchant Birthday Bash: పెళ్లయిన తర్వాత తన మొదటి పుట్టినరోజుని.. ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేది రాధిక మర్చంట్. అంబానీ ఎంత ఈ సెలబ్రేషన్స్ కి ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు. అయితే ఈ పుట్టినరోజు సంబరాలలో.. రాధికకి ఘోర అవమానం.. జరిగింది అదేమిటో ఒకసారి చూద్దాం..
Anant Ambani Donates 20kg Gold Crown To Lalbaugcha Raja: పెళ్లితో అదృష్టం కలిసి రావడంతో అనంత్ అంబానీ, రాధిక దంపతులు తమ ఇష్ట దైవానికి భారీ కానుక సమర్పించుకున్నారు. వారు ఇచ్చిన 20 కిలోల బంగారం కిరీటం ధర వింటే కళ్లు చెదురుతాయి.
Anant-Radhika Honeymoon Resort: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంట హనీమూన్ కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ రిసార్ట్ కు వెళ్లారు. అక్కడ ఒక్క రాత్రి బస చేయాలంటే..లక్షలు చేయాల్సిందే. అనంత్, రాధిక దంపతులు హనీమూన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అనంత్, రాధిక బస చేస్తున్న రిసార్ట్ ఒక్కరాత్రికి ఎంత ఖర్చు చేయలో తెలుస్తే మీరు షాక్ అవుతారు.
Radhika Merchant Luck Champ To Mukesh Ambani Family Increase Net Worth Value: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీకి పరిస్థితులు కలిసొచ్చాయి. తన కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహంతో ఆ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిశ్రమలు భారీగా లాభపడ్డాయి. ఆ పెళ్లి రోజు రూ.పది వేల కోట్ల జాక్‌పాట్ తగిలింది.
Anant Radhika Wedding 2 AP People Arrested In Attempts To Gatecrash: ప్రపంచ ప్రసిద్ధి పొందిన వారంతా వచ్చిన తరలివచ్చారు. అపర కుబేరుల పెళ్లి. ఈ క్రమంలో ఓ ఇద్దరు దూసుకొచ్చారు.
Anant and Radhika merchand Wedding: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లి వేడుక కొన్ని తరాలు గుర్తుండిపోయేలా జరిగిందని కూడా చెప్పుకొవచ్చు. ఇక రాధిక మర్చంట్ అప్పగింతలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Alia Bhatt Saree: అంబానీ ఇంట జరుగుతున్న పెళ్లి వేడుకలలో అలియా భట్ ..160 సంవత్సరాల క్రితం నాటి ఆశావలి చీర ధరించి.. అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చీర గురించి తెలిసి సోషల్ మీడియాలో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. మరి ఈ చీర ప్రత్యేకత ఏమిటో ఒకసారి చూద్దాం..
You Know How Much Cost Of Anant Ambani Radhika Merchant Marriage: ప్రపంచంలోనే అతి పెద్ద కుబేరుడు.. భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి శుక్రవారం జరగనుంది. ఈ పెళ్లి ఖర్చు తెలుసా?
Anant ambani Marriage: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పెళ్లి వేడుకల ఏర్పాట్లు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ నెల 12 న అనంత్, రాధికలు పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు.
Mukesh Ambani Mass Wedding Over 50 Couples These Gifts Given: తన కుమారుడి పెళ్లి సందర్భంగా ముకేశ్ అంబానీ 50 సామూహిక వివాహాలు జరిపించగా.. వారికి కళ్లు చెదిరే రీతిలో వివాహ కానుకలు అందించారు. అవేంటో తెలుసా?
karimnagar filigree gifts: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల పెళ్లికి కరీంనగర్ నుంచి ఫిలీగ్రీ ఉత్పత్తుల కోసం ఆర్డర్ లు ఇచ్చినట్లు తెలుస్తొంది. పెళ్లి వేడుకకు హజరయ్యే అతిథుల కోసం ప్రత్యేకంగా కొన్ని ఉత్పత్తులను చేయిస్తున్నారని తెలుస్తొంది.
Nita Ambani Visited Balkampet Temple: నీతా అంబానీ నిన్న రాత్రి 7:30 గంటల సమయంలో హైదరాబాద్ బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. నిన్న హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉప్పల్ వేధికగా జరిగింది.
Anant Ambani Diet: అనంత్ అంబానీ ఒక్కసారిగా బరువు తగ్గి 2016 లో అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే ఆరోగ్య పరిస్థితుల వల్ల తిరిగి వెంటనే బరువు పెరిగిపోయారు. ఈ క్రమంలో అనంత్ అంబానీ తగ్గడానికి ఫాలో అయిన దాని పైన మాత్రం అప్పట్లో అందరి ఆసక్తి నెలకొంది.
Unknown Facts About Mukesh Ambani: భారతదేశంలోని ఎన్నో ఖరీదైన స్కూల్స్ ఉన్నాయి అందులో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్వాలియర్‌లోని సింధియా పాఠశాల ఒకటిగా భావించవచ్చు. ఈ స్కూల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ విద్యను అభ్యసించారు. అంతేకాకుండా ఈ స్కూల్లో ఎంతోమంది వ్యాపారవేత్తలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చదువుకున్నారు. అప్పట్లో ఈ స్కూల్ కి ఎంతో ప్రత్యేకత ఉండేది. దీనికి తగ్గట్టుగానే ఫీజులు ఉండేవి. అయితే ఈ స్కూల్ కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Unknown Facts About Mukesh Ambani: భారతదేశంలోని బడా వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సింధియా స్కూల్లో చదువుకున్నారు. ఈ స్కూల్‌కి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ స్కూల్లో ఫీజు అన్ని పాఠశాలల్లో కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ పాఠశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Anant Ambani: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గుజరాత్ లో జామ్ నగర్ లో చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.