AP Politics, Janasena, TDP Alliance: ఏపీలో రాజకీయ సమీకరణలు ఆసక్తి పెంచుతున్నాయి. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో పొత్తుల పరిస్థితి ఏంటనేది ఉత్కంఠ పెంచుతోంది. టీడీపీ, జనసేన పార్టీల పొత్తు దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. మరి బీజేపి ఏం చేయనుంది, ఎలాంటి వైఖరి అవలంభించనుందనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ అంటూ అతను వెంటపడ్డాడు. తనకు ఇష్టం లేదని ఆమె చెబుతున్నా పట్టించుకోలేదు. పెద్దలు మందలించినా మరలేదు. ఆ యువతికి మరో యువకుడితో నిశ్చాతార్థం జరిగింది. అయినా అతను మాత్రం అలానే వెంటపడుతుండడంతో పెద్దలు పంచాయితీ పెట్టారు. మాట్లాడుదామని పిలిచిన పెద్ద మనుషులపై రాడ్ తీసుకుని దాడికి పాల్పడ్డాడు ఆ కాసాయి. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా..
Janasena Condemns AP Intellegence Report: ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతో జనసేనపై మరో కుట్రకు తెరతీస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ కుట్రపై రాష్ట్ర డీజీపీ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
AP High Court Jobs 2022: ఏపీ హైకోర్టు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైకోర్టుతోపాటు జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Cyclone Sitrang: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిత్రాంగ్ తుఫాన్ ముప్పు తప్పిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ అక్టోబరు 25 తెల్లవారుజామున బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని తాకుతుందని ఐఎండీ అంచనా వేసింది.
TDP leader BTech Ravi: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్చిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ను టీడీపీ నేత బీటెక్ రవి డిమాండ్ చేశారు.
Supreme Court: ఏపీలోని మూడు రాజధానుల వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 1వ తేదీన విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
AP Voter Pulse: ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. అధికార పార్టీపై కొద్దిగా వ్యతిరేకత, ప్రతిపక్షం కోలుకోకపోవడం పరిణామాలు ఎటు దారి తీయనున్నాయో అర్ధం కావడం లేదు. ఓటరు నాడి ఎటువైపుంటుందో తెలియడం లేదు.
Minister Amarnath: పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మంత్రి పైర్ అయ్యారు.
CM Jagan: పరిశ్రమలు, మౌళిక సదుపాయాలపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన పరిశ్రమలను వెంటనే ప్రారంభించాలన్నారు
Delhi Excise Policy scam Updates: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేడు ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 35 చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. శుక్రవారం ఉదయాన్నే ఈడి సోదాలు మొదలుపెట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.