AP New Medical Colleges: ఏపీలో వైద్య విద్యకు మహర్దశ పడుతోంది. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభిస్తున్న 5 వైద్య కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న ఐదు వైద్య కళాశాలల వివరాలు ఇలా ఉన్నాయి.
Viveka Muder Case: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఐదుగురు నిందితులు హాజరుకానున్నారు. ఈ కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Vanjangi Hills: అందమైన ఘాటు రోడ్డు ప్రయాణం.. చుట్టూ ఎత్తైన కొండలు.. పచ్చదనం పరుచుకున్న లోయలు.. చలిగాలుల సరిగమలు..పక్షుల కిలకిలరావాలు... అబ్బురపరిచే వాతావరణం..చివరిగా పాలసముద్రంలా ప్రవహించే దట్టమైన మంచు.. ఇన్నీ ప్రకృతి ఆందాలు ఉన్న ఒకే ఒక్క ప్రాంతం వంజంగి.
Free TIFFA Scan Test in AP: రేడియాలజిస్టులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్టు కృష్ణ బాబు స్పష్టంచేశారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లోనూ టిఫా స్కానింగ్ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తేల్చిచెప్పారు.
Nandamuri Tarakaratna's Health Condition: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ఆ వదంతులకు చెక్ పెడుతూ నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యుల బృందం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ స్పష్టత ఇస్తూ వస్తున్నారు. తాజాగా తారకరత్న మెదడుకు శస్త్రచికిత్స జరిగినట్టు తెలుస్తోంది.
AP Politics: ఏపీలో ప్రధాన పార్టీలకు షాకిచ్చేందుకు సిద్దమవుతుంది బీఆర్ఎస్. అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు మాజీ జేడీ లక్ష్మీనారాయణలు బీఆర్ఎస్ లో చేరునున్నారనే ప్రచారం ఊపుందుకుంది.
Ys jagan: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెట్టుబడుల రాబట్టడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. మార్చ్‌లో జరిగే సమ్మిట్ సన్నాహక మీటింగ్ ఢిల్లీలో ఏర్పాటు చేశారు వైఎస్ జగన్.
Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఆ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
AP Exams Schedule: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఏ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది ముందస్తు షెడ్యూల్ ప్రకటించింది.
Minister Chellboina: గతంలో చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల దోపిడీ ఓ వర్గం మీడియా కళ్లకు కనిపించడం లేదా అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రశ్నించారు.
Vandebharat Express: తెలుగు రాష్ట్రాల్ని కలిపే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కనుంది. అత్యాధునికం, అత్యంత వేగం ఈ రైలు సొంతం. ఈ రైలు టికెట్ ఎంత, టైమింగ్స్ ఏంటనే వివరాలు ఇప్పుడు అధికారికంగా వెల్లడయ్యాయి.
NIA Court: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నేషనన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పనితీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.
Hawala Allegations on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా సంచలన ఆరోపణలు చేశారు, పవన్ కళ్యాణ్ ఏకంగా 1800 కోట్లు హవాలా చేస్తూ దొరికిపోయరంటూ రాజా ఆరోపించారు.
Nagababu Strong Comments: ఈ మధ్య కాలంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఆయన కాపులను ముంచేస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్న వర్మ మీద నాగబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. ఆ వివరాలు
Sankranti 2023 Celebrations సంక్రాంతి సెలెబ్రేషన్స్ అంటే అందరికీ ఆంధ్ర ప్రదేశ్ గుర్తుకు వస్తుంది. అందులోనూ మరీ ముఖ్యంగా ఉదయ గోదావరి జిల్లాలే గుర్తుకు వస్తాయి. సినిమాల్లో చూపించినట్టుగా సంక్రాంతి అంటే ఏపీలోనే అసలు సిసలు సంబరాలు జరుగుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.