Chandra Babu-Pawan kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో టీడీపీ ఛీప్ చంద్రబాబు రీసెంట్ గా భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీని లైట్ తీసుకుంటున్నారు ఏపీ బీజేపీ నేతలు.
చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పలమనేరు రోడ్డుపై గజరాజులు హల్ చల్ చేశాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటుగా వెళ్తున్న వాహనాన్ని ఓ ఏనుగు అడ్డగించింది. వాహనంలోని ప్రయాణీకులంతా పరుగు లంకించుకున్నారు.
Nagababu Comments on Minister RK Roja: మంత్రి రోజాపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని.. పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించి పని చేయాలని మంత్రి రోజాకు నాగబాబు హితవు పలికారు.
Ambati Rambabu Crucial Comments: ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవో 1 గురించి ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Kandukuru TDP Incharge Arrested: .కందుకూరి టీడీపీ ఇంఛార్జ్ ఇంటూరి నాగేశ్వర రావుని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Pawan Kalyan Questions to CM YS Jagan: చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా తన నియోజక వర్గంలో పర్యటించి ప్రజలను కలవడం ఆయన విధి. ఆయన విధులను జీవో 1 ద్వారా అడ్డుకొంటున్నారా? ఈ ఉత్తర్వులు జగన్ రెడ్డికి వర్తిస్తాయా లేవా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
BRS Party: భారత రాష్ట్ర సమితిగా మారిన టీఆర్ఎస్ ఏపీలో కూడా విస్తరించేందుకు సిద్ధమైంది. కొందరు ఏపీ నేతలు బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
RK Roja on Nara Lokesh Padayatra: నారా లోకేష్ పాదయాత్ర మీద పర్యాటక పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Thota Chandrasekhar to Join BRS: బిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కార్యక్రమాలపై ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా బిఆర్ఎస్ పార్టికి ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధ్యక్షుడు సైతం ఖరారైనట్టు తెలుస్తోంది.
Stampede at Chandrababu Naidu's Meeting: కందుకూరు దుర్ఘటన ఇంకా మర్చిపోకముందే తాజాగా గుంటూరులో మరోసారి టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన చంద్రన్న కానుక సభ మరోసారి తొక్కిసలాటకు కారణమైంది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు మహిళలు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.
Stampede in Chandrababu Guntur Sabha: కందుకూరులో తొక్కిసలాట ఏర్పడి 8 మంది మృతి చెందగా ఇప్పుడు చంద్రబాబు గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురి మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.