Chandrababu Family Likely To Not Celebrates Sankranti Festival You Know Why: తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతికి సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు దూరమయ్యే అవకాశం ఉంది. తన సోదరుడు ఆకస్మిక మృతితో నారా కుటుంబం ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోనట్టు కనిపిస్తోంది.
Chandrababu Emotional After Reached Naravaripalli For His Brother: స్వగ్రామానికి సీఎం చంద్రబాబు నాయుడు విషాద వదనంతో వెళ్లారు. తన సోదరుడి పెద్ద కర్మ సందర్భంగా కుటుంబంతో సహా ఇంటికి చేరుకున్నారు. రేపు కుటుంబంతో గడపనున్నారు.
RK Roja And Sajjala Re Charged They Come Back Into Politics: అధికారం కోల్పోయిన తర్వాత కొన్నాళ్లు నిస్తేజంలోకి వెళ్లిన మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వారు సమావేశమవడం విశేషంగా నిలిచింది.
Chandrababu Naidu Plot Bribe Deputy Surveyor Suspend: సామాన్యులనే కాదు వీఐపీలను కూడా ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడికే లంచం బెడద తప్పలేదు. కుప్పంలో చంద్రబాబుకు సంబంధించిన స్థలం విషయమై లంచం అడిగిన ఓ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Chandrababu Emotional In Kuppam Tour: తన సొంత నియోజకవర్గం కుప్పంపై చంద్రబాబు నాయుడు కోట్ల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి తన సొంత నియోజకవర్గ కుప్పంలో పర్యటించి సందడి చేశారు.
Chandrababu Naidu First Kuppam Tour After CM: తొమ్మిదిసార్లు.. ఎమ్మెల్యే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తొలిసారి తన కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దీంతో కుప్పంలో కోలాహలం ఏర్పడింది.
Country Bomb Exploded in Mouth: బాగా మద్యం తాగిన మైకంలో ఉన్న చిరంజీవి అనే వ్యక్తి తన చేతికి అందిన నాటు బాంబును నోట్లో పెట్టుకుని కొరికాడు. తాగిన మైకంలో ఉన్న వ్యక్తి నాటు బాంబు నోట్లో పెట్టుకుని కొరకడంతో పేలుడు సంబవించింది అని సమాచారం అందుకున్న బంగారుపాలెం పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Jabardasth Artist Hari in Smuggling case: జబర్ధస్త్ షో కమెడియన్ హరి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. సుమారు 60 లక్షలు విలువచేసే A1 క్వాలిటీ ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తూ హరి అడ్డంగా దొరికిపోయాడని తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పలమనేరు రోడ్డుపై గజరాజులు హల్ చల్ చేశాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటుగా వెళ్తున్న వాహనాన్ని ఓ ఏనుగు అడ్డగించింది. వాహనంలోని ప్రయాణీకులంతా పరుగు లంకించుకున్నారు.
A farmer was Trampled to death by a herd of wild elephants at Jogivaripalle in Sadum mandal of Chittoor district in the early hours of Thursday. The incident took place when the farmer, Ellappa, was sleeping at his agriculture field
AP News: కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, ఆయన కుమారుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు నిరుపేదలా?. ఈ విషయంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ( Road Accident ) లో ద్విచక్రవాహనదారుడు.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.