గత రెండు నెలలకు పైగా లాక్ డౌన్ కారణంగా మూసివేయబడిన తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్టకేలకు ద్వారాలు తేరుచుకోనున్నాయి. ప్రాథమికంగా ఉద్యోగులు, స్థానిక భక్తులతో తిరుమల ఆలయంలో
ఎల్జీ పాలిమర్స్ కు ఏపీ హైకోర్టు కీలక సూచనలు చేసింది. విశాఖ జిల్లాలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఇటీవలే స్టెరిన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో 11 మంది మరణించారు. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే
తెలంగాణలో ఆదివారం కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా నమోదైన పాజిటివ్ 37 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయని రాష్ట్ర శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనులకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో మిరప కోత కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న దుర్ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కాగా తొమ్మిదిమంది
రాష్ట్రవ్యాప్తంగా వేగంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తమిళనాడు ప్రభుత్వం ఆరు అడుగుల ఎత్తులో గోడ నిర్మించింది. ఏపీకి నిత్యవసరాలు సరఫరా చేసే ప్రధాన దారుల్లో గోడల నిర్మించడంపై
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తోన్న ఆయా సిబ్బందికి బీమా సౌకర్యం కల్పించాలని ఆంద్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్(కోవిడ్-19) పరీక్షలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ద్వారా డాక్టర్లు పరీక్ష నిర్వహించారు. పరీక్షలో కరోనా నెగెటివ్‌గా
కరోనా వ్యాప్తి కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు చాలా కష్టపడుతున్నారని, పోలీసుల వల్లే ప్రభుత్వం విధించినా లాక్ డౌన్ విజయవంతమవుతోందంటూ ప్రముఖ నటుడు చిరంజీవి చేసిన ట్వీట్ పై
కరోనా వైరస్ వ్యాప్తి ప్రబలుతున్న కారణంగా రాష్ట్ర, దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో తన కుమారుడు వేరే రాష్ట్రంలో చిక్కుకున్నాడని తెలియగానే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయిందని స్థానికులు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తిని ప్రస్తావిస్తూ సీఎం జగన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
రాష్ట్రంలో అదికార విపక్షాల మధ్య వాడి వేడి వాదనలు రోజు రోజుకూ పెరుగుతూపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందిస్తూ..
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కాగా తెలుగుదేశం నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
గత నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అసెంబ్లీలో మూడు రాజధానుల అంశానికి సంబంధించిన బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. కాగా, నేడు విజయవాడ నుండి విశాఖపట్నం చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమానాశ్రయం నుండి బయటకు రాగానే నిరసనకారులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైస్సార్సీపీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకుని 'బాబు గో బ్యాక్'.. ‘జై జగన్’
రాష్ట్రాన్ని దోచి, జైలుకి వెళ్లి వచ్చి కూడా ముఖ్యమంత్రి అవ్వొచ్చని, అందరూ తప్పులు చెయ్యడం మొదలు పెడితే రాష్ట్రానికే ప్రమాదమని అలాంటి కోరికలు నాకు లేవని, టీఎన్ఎస్ఎఫ్ మేధోమదన సదస్సులో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వైసీపీ, బీజేపీ మధ్య సయోధ్య నెలకొందని, వైసీపీ నేతలకు కేంద్రమంత్రి పదవులు ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ స్పష్టతనిచ్చారు.
తెల్ల రేషన్ కార్డుల రద్దుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తెల్ల రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో బియ్యం కార్డులను ప్రవేశపెట్టబోతున్నట్లు ఏపీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రామ, వార్డు వాలంటీర్లు.. అర్హులను, అక్రమంగా రేషన్ తీసుకుంటున్నవారిని గుర్తించారని మంత్రి తెలిపారు.
కేంద్ర బడ్జెట్ దేశ ప్రజలకు అన్యాయం చేసే విదంగా ఉందని, ఆర్థిక మాంద్యాన్ని అధిగమించే విదంగా బడ్జెట్ లో అంశాలు లేవని కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మండిపడ్డారు. ఇది ప్రజావ్యతిరేక, దేశ వ్యతిరేక బడ్జెట్ గా ఉందని, కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం జరిగిందని అయ్యాను అన్నారు.
మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ గారు భావాలను గౌరవిస్తున్నామని, ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నామని లేఖ ద్వారా తెలియజేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.