YS Jagan Target 2024: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలు చాలా వేగంగా ఉంటాయి. ప్రత్యర్ధి ఊహించేలోగా నిర్ణయమైపోతుంది. అందుకే భారీ మెజార్టీతో విజయ బావుటా ఎగురవేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల్ని ఇప్పట్నించే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ( Governor Biswabhushan harichandan ) కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్, స్పీకర్ తమ్మినేని తదితరుల సమక్షంలో కేబినెట్ లో కొత్త మంత్రులు చేరారు.
AP Cabinet Expansion | సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ వైపు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతూనే మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు సమీక్షిస్తున్నారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలు రాజ్యసభకు ఎన్నికైన తరుణంలో తమ మంత్రి పదవులకు రాజీనామా చేయగా.. రెండు బెర్త్ లు ఖాళీ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు నిర్ణయమైంది. బుధవారం మధ్యాహ్నం 1 గంట 29 నిమిషాల ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలు మంత్రి పదవులకు రాజీనామా చేసిన నేపధ్యంలో రెండు బెర్త్ లు ఖాళీ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో త్వరలో రాజకీయ పదవులు కొలువు రానుంది. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన పదవుల భర్తీతో పాటు కేబినెట్ విస్తరణ ( Cabinet Extension ) కూడా ఉండటంతో ఆశావహులు అధికమయ్యారు. కార్పొరేషన్ పదవుల కోసం క్యూ ఏర్పడింది ఇప్పుడు ఏపీలో.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఇప్పుడు కేబినెట్ విస్తరణ ( Cabinet Extension ) అంశంపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఖాళీ అయిన రెండు బెర్త్ లను ఎవరితో భర్తీ చేయనున్నారనే అంశంపై రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. తనకు అధ్యక్షా అనేకంటే అమ్యాతా అని పిలిపించుకోవడమే ఇష్టమంటున్న ఆ పెద్దాయన కోరిక ఫలిస్తుందా మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.