YS Sharmila Criticised On YS Jagan Chandrababu: మరోసారి తన సోదరుడు వైఎస్ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపైన కూడా విరుచుకుపడ్డారు.
Big Slap To Narendra Modi Chandrabababu On Tiruapati Laddu Row: తిరుపతి లడ్డూపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా అనేక ఊహాగానాలకు తెరలేపింది. జగన్ ఇండి కూటమిలో చేరడానికి సిద్దపడుతున్నారనే చర్చ జోరందుకుంది. కానీ జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆ ఇద్దరు నేతలే అడ్డంకిగా మారారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..
AP Congress: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి....తెలంగాణలో గెలుపుతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అద్భుతాలు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉందా..ఎవరి వల్ల మెజార్టీ ఓటు బ్యాంకును కోల్పోయిందో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన మెసేజ్ అదేనా.. ? షర్మిలను ముందు పెట్టి ఢిల్లీ పెద్దలు ఏపీలో రాజకీయాలు చేయబోతున్నారా..?
AP Congress MP Candidates List: ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు (Lok Sabha Elections)తో పాటు అసెంబ్లీ (AP Assembly)ఏక కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్... తాజాగా రెండో లిస్ట్‌ను విడుదల చేసింది.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై వైఎస్ షర్మిల స్పందించారు. తన కుటుంబంపై తప్పుడు నిందలు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. తనలో ప్రవహించేది వైఎస్సార్ రక్తమని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ప్రజలు, బీజేపీ దేశ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయని విమర్శించారు.
Ap Politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
Ys Sharmila: కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వైఎస్ షర్మిలకు ఇప్పుడిప్పుడే అర్ధమౌతున్నట్టున్నాయి. వైఎస్సార్టీపీని ఆ పార్టీలో విలీనం చేసి కండువా కప్పేసుకున్నా ఆశించిన ప్రయోజనం మాత్రం కలగడం లేదామెకు. షర్మిలకు వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్లు నోరిప్పుతున్నారు.
AP Congress: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నియమితులయ్యాక..పార్టీ ప్రక్షాళన ప్రారంభమైంది. ఇప్పుడాయన ఏపీపై దృష్టి సారించారు. కొత్త సారధుల్ని నియమించారు.
కిరణ్ కుమార్ రెడ్డి నాలుగేళ్ల బ్రేక్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దీనికి సంబంధించిన ముహుర్తం కూడా ఖారారైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తనతో సత్సంబంధాలున్న నేతలతో కిరణ్ సంప్రదిస్తున్నట్లు తెలిసింది. తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా వున్న పలువురు నాయకులకు కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్ చేసి తనతోపాటు తిరిగి పార్టీలో చేరాల్సిందిగా కోరుతున్నారు. మాజీలందరూ తిరిగి కాంగ్రెస్ లో చేరితో పూర్వవైభవం తీసుకురావచ్చని కిరణ్ భరోసా ఇస్తున్నట్లు సమచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.