Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన రాజకీయంతో ముందుకు వెళుతున్నారా..? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక కూడా తప్పు జరిగితే ప్రశ్నించడం ఆపడం లేదా..? తప్పు చేసిన వాళ్లు తన వాళ్లైనా తాటతీస్తాననడం వెనుక అసలు కారణం ఏంటి..? ఏపీలో పవర్ లో ఉండి కూడా సొంతంగా పవన్ పవర్ ఫుల్ గా మారబోతున్నారా..? తప్పు జరిగితే ప్రశ్నించడం దానికి బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పడం పవన్ సరికొత్త రాజకీయాలకు తెరతీశారా..? ఇటు మిత్రపక్షం టీడీపీకీ అటు ప్రతిపక్షం వైసీపీకీ జనసేనాని ఒకే సారి రాజకీయంగా చెక్ పెడుతున్నారా..?
Pawan Kalyan Serious On TDP: ఏపీ డిప్యూటీ సీఎం పాలనలో దూకుడు మీద ఉన్నారా..? తప్పు చేసిన వారు కూటమి నేతలైనా తాట తీసేందకు సిద్దమవుతున్నారా..? ఇక నుంచి పవన్ లోని అసలు సిసలైన పొలిటీషియన్ ను చూడబోతున్నామా..? వరుస బెట్టి టీడీపీ నేతలపై పవన్ సీరియస్ అవడం వెనుక కారణం అదేనా..? మొన్న హోం మంత్రి అనిత, నేడు టీడీపీ ఎమ్మెల్యే కొండ బాబుపై పవన్ ఫైర్ కావడంపై కూటమిలో వణుకు మొదలైందా..?
Pawan Kalyan-Nagababu : రాజ్యసభ సభ్యునిగా నాగబాబు పేరు ఎందుకు సడన్ గా తెరపైకి వచ్చింది..? పవన్ ఢిల్లీ టూర్ వెనుక అసలు కారణం ఇదేనా..? ఢిల్లీలో పవన్ ప్రతినిధిగా జనసేన తరుపున ఒక కీలక వ్యక్తిని నియమించాలని జనసేనాని అనుకుంటున్నారా..? దానికి తన సోదరుడు నాగబాబు సూటబుల్ పర్సన్ గా పవన్ భావిస్తున్నారా..? త్వరలో నాగబాబు కేంద్ర మంత్రి కూడా కాబోతున్నారా..?
Pawan Kalyan Latest: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆయన అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని రేపాయా..? భవిష్యత్తులో తమ అధినేత సీఎం కావాలని కోరకుంటున్న అభిమానులకు పవన్ కామెంట్స్ షాక్ కు గురి చేశాయా..? పవన్ అలా ఎందుకు మాట్లాడి ఉంటారని జనసైనికులు ఆరా తీస్తున్నారా..? పవన్ అలా మాట్లాడం తమకు ఏమాత్రం రుచించడం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారా..?
Janasena vs TDP: ఏపీ కూటమిలో ఏం జరుగుతుంది..? టీడీపీ, జనసేన మధ్య ఏదైనా గ్యాప్ ఉందా..? జనసేనాని పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ పై చేసిన కామెంట్స్ టీడీపీలో కాక రేపాయా..? పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా టీడీపీ మంద కృష్ణను ప్రయోగించిందా..? పవన్ సొంత ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేశారు..? చంద్రబాబును కలిసిన తర్వాత మంద కృష్ణ పవన్ పై ఎందుకు ఫైర్ అయ్యారు..? కూటమిలో పైకి అంతా బాగానే కనిపిస్తున్నా లోలోన మంటలు చెలరేగుతున్నాయా..?
Pawan Kalyan : పిఠాపురంలో పవన్ మాట్లాడిన దానిలో మరో కోణం ఉందా...పవన్ కు తనకు ఏదైనా పర్సనల్ థ్రెట్ ఉందనే సమాచారం వచ్చిందా..?అన్నీ తెలిసి కూడా ఇంటెలిజెన్స్ చూసీ చూడనట్లుగా ఉంటుందని పవన్ భావిస్తున్నారా..? హోంశాఖ విఫలమైందని అనడానికి కారణం అదేనా..? ఎప్పుడూ లేనిది పోలీసులపై పవన్ అంతలా సీరియస్ అందుకే అయ్యారా..? పవన్ కు హానీ కలిగించేలా ఎవరైనా కుట్రకు ప్లాన్ చేస్తున్నారా..? అందుకే పవన్ అంతలా రియాక్ట్ అయ్యారా..?
Pawan Kalyan silence : ఏపీకీ చెందిన ఆ కీలక నేత మళ్లీ ఎందుకు సైలెన్స్ అయ్యారు....?కొద్ది రోజుల క్రితం మీటింగ్ పెట్టి ఆవేశపూరితంగా స్పీచ్ ఇచ్చిన నేత ఇప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా సైలెంట్ గా మారడానికి కారణాలేంటి...? ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఈ నాయకుడు ఎప్పుడు సైలెంట్ గా ఉంటాడో ఎప్పుడు సెన్షేషనల్ గా మాట్లాడుతారో ఆ పార్టీ నేతలకు సైతం అంతుచిక్కడం లేదా..? ఆయన మౌనం వ్యూహమా లేకా ఏదైనా మౌన దీక్ష తీసుకున్నారా..?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ కు చెందిన ఓ బడా హీరోయిన్ కు రూ. 24 లక్షల విలువ చేసే ఓ నెక్లెస్ బహుమతిగా ఇచ్చాడా.. ! ప్రస్తుతం ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ?
Chiranjeevi Guinness Record: మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో అవార్డు వచ్చి చేరింది. ఇప్పటికే పద్మవిభూషణ్ సహా పలు అవార్డులు అందుకున్న మెగాస్టార్ పేరు గిన్నీస్ బుక్ లో ఎక్కింది. దీంతో చిరుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అన్నయ్య పేరు గిన్నీస్ బుక్ లో ఎక్కడం ప్రత్యేకంగా అభినందించారు.
HBD Pawan Kalyan:ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ కు అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అన్నయ్య చిరంజీవి.. పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఓ త్రో బ్యాక్ పిక్ తో స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేసారు.
Pawan Kalyan 1st Wife: పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. జనసేనానిగా 2024 ఎన్నికల్లో ఏపీ, కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు. అయితే పవన్ రాజకీయ ప్రత్యర్థులకు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడానికి ఏ ఇష్యూ లేకపోవడంతో ఆయన మూడు పెళ్లిళ్ల విషయాన్నే ఎక్కువగా ప్రస్తావించేవారు. ముఖ్యంగా ఆయన మొదటి భార్య ఎవరు.. ? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..
Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు అభిమానుల కంటే వీర విధేయ భక్తులున్నారు. అందులో వీర విధేయ అభిమాని పవన్ కళ్యాణ్ ను కోసం ఓ విషయమై 15 యేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు.
Ap politics: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రాణహనీ ఉందని ఇంటెలీజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆయన అభిమానులు, జనసేన పార్టీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Pawan Kalyan - Chandrababu Naidu: రాజకీయాల్లోనే కాదు.. పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమా చంద్రబాబు కనిపించారు. బాబు ఏమిటి.. సినిమాలేమిటి అనుకుంటున్నారా.. పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉండే ఏపీ సీఎం.. అప్పట్లో ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ సినిమాలో కాసేపు అలా కనిపించారు.
Y plus security for pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రభుత్వం వై ప్లస్ కేటాగిరి భద్రతతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా కేటాయించింది. దీనికి సంబంధిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.