Janasena Glass Symbol: ఏపీ ఎన్నికల వేళ కూటమి పార్టీలకు గాజు గ్లాసు కొంప ముంచేట్టు కన్పిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో పూర్తిగా ముగియడంతో వివిధ అభ్యర్ధులకు గుర్తుల కేటాయింపు పూర్తయింది. ఇదే ఇప్పుడు కూటమి అభ్యర్ధులకు ఆందోళన కల్గిస్తోంది.
YCP Election Manifesto: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. వైనాట్ 175 లక్ష్యంతో బరిలో దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.
Loksabha Elections 2024: ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సహా దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం ఇవాళ్టితో ముగియనుంది. అటు దేశవ్యాప్తంగా రేపు రెండో దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Election Commission: ఆంధప్రదేశ్ ఎన్నికల వేళ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరు ఉన్నతాధికారులపై పోలీస్ శాఖ వేటు వేయడంతో మార్పు అనివార్యమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాలంటీర్ల రాజీనామాలపై విచారణ జరుగుతోంది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఎన్నికల సంఘానికి ఆదేశించిన న్యాయస్థానం విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan Assets: ఏపీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం నడుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలో ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. రెండవ సెట్ నామినేషన్‌ను స్వయంగా 25వ తేదీన దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ఆసక్తి రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YCP Election Manifesto: ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీగా జరుగుతోంది. ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుంటే మరోవైపు అధికార, ప్రతిపక్షాలు మేనిఫెస్టోపై దృష్టి పెడుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
HBD Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజున తన 74 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. 1950 ఏప్రిల్ 20న చంద్రబాబు జన్మించారు. అసలే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అధికార వైఎస్సార్పీపీ కూడా బలంగానే ప్రచారం నిర్వహిస్తుంది. ఇక టీడీపీ పొత్తులో భాగంగా.. జనసేన, బీజేపీలతో కలిసి ఎన్నికల బరిలో దిగింది.
Vijayawada Central: ఏపీ ఎన్నికల తేదీ సమీపించేకొద్దీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. అటు సమీకరణాలు కూడా మారే పరిస్థితి కన్పిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాయి దాడి అనంతరం పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nandamuri Balakrishna: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు ఇచ్చారు.
Nomination Dos and Donts: దేశంలో నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ అసెంబ్లీ సహా రెండు తెలుగు రాష్ట్రాల లోక్‌సభ ఎన్నికలు ఈ దశలోనే జరగనున్నాయి. దాంతో ఇవాళ తొలిరోజే నామినేషన్ల సందడి ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం నామినేషన్లకు సంబంధించి విధి విదానాలు జారీ చేసింది. అవేంటో తెలుసుకుందాం.
AP Election Notification: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవాళ వెలువడనుంది. అటు నామినేషన్ల ప్రక్రియ కూడా ఇవాళ్టి నుంచే ప్రారంభమౌతుందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మరో నెల రోజులు కూడా సమయం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. ఈ క్రమంలో వెలువడుతున్న వివిధ సంస్థల సర్వేలు షాక్ ఇస్తున్నాయి.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీ ఎన్నికలకు మరో నెల రోజులు కూడా సమయం లేదు. ఈ నేపద్యంలో వెలువడిన తాజా సర్వే ఆసక్తి రేపుతోంది. ఈసారి విజయం ఎవరిదే ఆ సర్వే తేల్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tamanna Simhadri Contest In Pithapuram: ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి తీరాలని కసితో ఉన్న పవన్ కల్యాణ్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయనకు పోటీగా ఒకరు బరిలోకి దిగడం కలకలం రేపింది.
Anaparthi Seat: ఆంధ్రప్రదేశ్ లో పొత్తు సమీకరణాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. తెలుగుదేశం-బీజేపీ-జనసేన పొత్తు నేపధ్యంలో అసంతృప్తుల రాజుకుంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాత్రం భగ్గుమంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Voter ID Card: దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు నాలుగో విడతలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటర్ల జాబితాలో మీ ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి
AP Pensions Issue: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీపై మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాజకీయ దుమారం రేపుతున్న పింఛన్ల వ్యవహారంపై ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.