How to Change Address on Voter ID Card: ఓటరు కార్డులో అడ్రస్ తప్పు ఉందా..? డోంట్ వర్రీ ఇంకా మీ అడ్రస్‌ను మార్చుకునేందుకు సమయం ఉంది. ఆన్లైన్లో సింపుల్‌గా మీ చిరునామాను మార్చుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వండి.
Voter ID Card: దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు నాలుగో విడతలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటర్ల జాబితాలో మీ ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి
Apply Voter ID Card: దేశంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ రెండో వారం వరకూ ఇంకా గడువు మిగిలింది. ఈలోగా ఓటర్ ఐడీ కార్డు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే చాలా సులభంగా ఇంట్లోంచే అప్లై చేసుకోవచ్చు.
Voter Id Aadhaar Link: ప్రస్తుతం దేశంలో ప్రతి పనికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఆధార్ లేకపోతే ఏ సంక్షేమ పథకం ఇంటికి చేరదు. అలానే పాన్ కార్డుకు ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఒక వేళ చేయకపోతే మీ పేరు ఓటర్ జాబితా నుంచి తొలగిస్తారా..?
Digital Voter ID Card: దేశంలో ఎన్నికలు రావడంతో ఓటు వేసేందుకు అర్హత కలిగిన వారు ఓటు హక్కు (డిజిటల్ ఓటర్ ఐడి కార్డు) వినియోగించుకునేందుకు భారత ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.