ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా ( Prakasam district ) లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ( 3 persons killed ) ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) సంభవించింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న క్రమంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట (jaggayyapeta)మండలంలోని గరికపాడు ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢికొట్టిన ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం (3persons killed) చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో దంపతులు ఉన్నారు.
అంతర్వేది ఘటన నేపధ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఏపీ పోలీసు అప్రమత్తమైంది. చలో అంతర్వేది కార్యక్రమాలకు అనుమతి లేదని..ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే 108 వాహనాన్ని తగులబెట్టాడు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది.
ఏపీలో మత సామరస్యం, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం కొత్త చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్ధనా స్థలాల సర్వే, మ్యాపింగ్, సెక్యూరిటీ ఆడిట్ చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ( Road Accident ) లో ద్విచక్రవాహనదారుడు.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
అమరావతి : రాంగోపాల్ వర్మకు కేసులు కొత్త కాదు.. వివాదాస్పద దర్శకుడిగా పేరున్న వర్మపై గతంలో అనేక సందర్భాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా అదే కోవలో వర్మపై మరో కేసు నమోదైంది.
Maoists in AP: అమరావతి: ఏపీలో మావోయిస్టులు రెచ్చిపోయారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని సరివెల గ్రామ సమీపంలోని వెంకట్రామపురం వద్ద రోడ్డు పని కోసం ఉపయోగిస్తున్న భారీ వాహనాలకు మావోయిస్టులు నిప్పంటించి విధ్వంసానికి పాల్పడ్డారు.
కరోనాను (Coronavirus) పారదోలేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ (Lockdown in India) విధించడంతో వివిధ కారణాలతో హైదరాబాద్‌లో ఉండటం ఇష్టంలేని వాళ్లు సొంతుళ్లకు వెళ్లే ప్రయత్నం చేసి పోలీసుల చేతిలో భంగపాటుకు గురై వెనుతిరిగొస్తున్న సంగతి తెలిసిందే.
మహిళలను మోసం చేసి వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణల్లో ఇటీవలే ఇద్దరు ఎస్సైలు సస్పెండ్ అయ్యారు. తాజాగా అటువంటి ఘటనలోనే మరో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది.
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మె్ల్యే శివేరు సోమ హత్య కేసు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత పెద్ద సంచలనం నమోదు చేసిందో తెలియంది కాదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.