Kodali Nani: ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. పొత్తుల విషయమై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి , వైసీపీ నేత కొడాలి నాని..పవన్, లోకేశ్‌లకు సవాలు విసిరారు.
KA PAUL PRESS MEET : రాహుల్ వరంగల్ సభపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ సభకు 87కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని.. అదంతా ప్రజల డబ్బని.. కాంగ్రెస్ పార్టీ ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
జగన్ ప్రభుత్వం మీద ప్రజాసమస్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న జనసేన అధినేతను జగన్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. బాబు దత్త పుత్రుడు అంటూనే తన మైండ్ గేమ్ తో పవన్ కళ్యాణ్ ను అవకాశం దొరికినప్పుడల్లా ఇరుకున పెడుతున్నాడు.
Minister Venu Gopalakrishna Kneels down: స్వామి భక్తిని చాటుకున్నారని ప్రత్యర్థి పార్టీల నేతలు అంటున్నారు... కాదు కృతజ్ఞతపూర్వకంగానే అలా చేయాల్సి వచ్చిందని మంత్రి వేణు గోపాల కృష్ణ చెబుతున్నారు. వైవీ సుబ్బారెడ్డి ముందు మంత్రి వేణు మోకరిల్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
2024 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇవాళ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Ap Cm Jagan:2024 ఎన్నికలపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఈనెల 27న మంత్రులు, రీజినల్ కోఆర్డినేటర్లు, ఆ పార్టీ అన్ని విభాగాలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. పార్టీ పటిష్ఠతపై గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
లగడపాటి రాజగోపాల్ వైసీపీ ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ తో భేటితో ఒక్కసారిగా ఏపీ రాజకీయం వెడెక్కింది. అసలు లగడపాటి వసంత క్రిష్ణ ప్రసాద్ భేటి వెనుక కారణాలేంటన్న చర్చ జరుగుతుంది.
CM Jagan Sensational Comments: ప్రకాశం జిల్లా ఒంగోలు పర్యటనలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్షాల విమర్శనాస్రాలు సంధించారు. రాష్ట్రంలో పేద ప్రజలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు, ఆయన గ్యాంగ్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
Golla Baburao warns CM Jagan: వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఏకంగా సీఎం జగన్‌కే వార్నింగ్ ఇస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వని అధిష్ఠానాన్ని తాను దెబ్బ కొట్టి తీరుతానని బహిరంగ హెచ్చరిక చేశారు.
Budi Mutyala Naidu Political Profile: ఒకప్పుడు గ్రామ ఉప సర్పంచ్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన బూడి ముత్యాల నాయుడు ఏపీ కొత్త కేబినెట్లో డిప్యూటీ సీఎంగా చోటు దక్కించుకున్నారు.
Thippeswamy name dropped in last minute: మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామికి మంత్రి పదవి వచ్చినట్లే వచ్చి చేజారింది. చివరి నిమిషంలో జాబితా నుంచి ఆయన పేరును తప్పించారు.
AP New Cabinet: ఏపీలో కొత్త కేబినెట్ అంశంపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. కొత్త మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుంది... ఎవరిని సాగనంపుతారనే దానిపై జోరుగా చర్చోపచర్చలు, విశ్లేషణలు జరుగుతున్నాయి.
Ministers in AP New Cabinet: ఏపీ కొత్త కేబినెట్లో మంత్రుల జాబితా ఖరారైంది. ఇవాళ (ఏప్రిల్ 10) సాయంత్రం 7గంటలకు రాజ్‌భవన్‌కు మంత్రుల జాబితా ఫైల్ చేరనుంది.
AP New Cabinet: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త కేబినెట్‌కు మరికొద్ది గంటలే మిగిలుంది. ఎవరు ఇన్..ఎవరు అవుట్ అనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త మంత్రుల జాబితా ఇవాళ గవర్నర్‌కు చేరనుంది.
CM Jagan Speech in Nandyala Public Meeting: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఫైర్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.