Ap assembly election results 2024: ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఈసారి ఏపీ ఎన్నికలలో వినూత్నంగా తీర్పు నిచ్చారు. ఏపీలో వైఎస్సార్సీపీ కేవలం 175 స్థానాలకు గాను కేవలం 10 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో వైఎస్సార్పీకి ఇది ఊహించని షాక్ గా చెప్పుకొవచ్చు.
Ap Assembly elections 2024: కడపలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో దివంగత నేత వైఎస్సార్, తన తండ్రి సోదర భావంతో ఉండేవారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila on CM Jagan: సీఎం వైఎస్ జగన్ తన తండ్రి పేరును సీబీఐ చార్జీషిటులో నమోదు చేయించారని వైఎస్ షర్మిల అన్నారు. ఆనాడు వైఎస్ పేరు చార్జీషీట్ లో లేకుంటే జగన్ బైటపడటం ఇబ్బందిగా మారుతుంది. అందుకే.. ఆయన ఈ పనిచేసినట్లు షర్మిల బాంబు పేల్చారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ రాయి జగన్ ఎడమ కంటిపై భాగంలో తగిలింది. వెంటనే ఆయనకు వైద్యులు బస్సులో నుంచి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారంగా మారింది. ఈ ఘటనలో ఒక యువతి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
CM YS Jagan:ఏపీ సీఎం జగన్ కు ఊహించని ఘటన ఎదురైంది. విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు ఆకతాయిలు ఆయనపై రాళ్లతో దాడిచేశారు. ఒక రాయి సీఎం జగన్ ఎడమ కంటిమీద బలంగా తగిలినట్లు తెలుస్తోంది.
AP Assembly Elections:మాజీ సీఎం చంద్రబాబు ని పట్టుకుని, వైఎస్ జగన్ సిద్ధం సభలలో అరుంధతీ సినిమాలోని పశుపతి, చంద్రముఖీ సినిమాలోని కొన్ని క్యారెక్టర్ లలో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా, ఏపీ ఎన్నికల కమిషన్ స్పందించింది.
Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె సీఎం జగన్ పై మరోసారి మండిపడ్డారు.
TDP-Janasena Trolling: తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ సూసైడ్ చేసుకొవడం ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో గీతాంజలిపై టీడీపీ, జనసేన ట్రోలింగ్ కు పాల్పడటం వల్ల మహిళ సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.
Andhra Pradesh Assembly Elections: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొలది కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో.. నిందితుడైన కోడికత్తి శ్రీనివాస్ జై భీమ్ పార్టీ కండువ కప్పుకున్నారు.
AP Congress Party: ప్రత్యేక హోదా అంటూ 10 ఏళ్లుగా ఆంధ్రులను గొర్రెలను చేశారంటూ వైఎస్సార్పీపీపై షర్మిలా మండిపడ్డారు. మొదటి 5 ఏళ్లు చంద్రబాబు మనలను గొర్రెలను చేశాడు. ఆ తర్వాత జగన్ మరో 5 ఏళ్లు గొర్రెలను చేశాడంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిలా ఎద్దెవా చేశారు.
Andhra Pradesh: దేశ ప్రధాని మోదీ తల్లిలాంటి ఆంధ్ర ప్రదేశ్ ను చంపేశారని, మోడీ అంటే మోసం. మోసం చేసే వాడే మోడీ అంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ తొలి సంతకం ఉంటుందని తిరుపతి వేదికగా వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.
Andhra Pradesh: అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్నది వైసీపీ వాళ్ళని, ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను కన్ను పడిందని కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిలా అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై మరోసారి షర్మిలా మరోసారి విరుచుకు పడ్డారు.
YS Jagan Kuppam Tour: మూడు దశాబ్దాలుగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నా కుప్పం నియోజకవర్గంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. గత ఎన్నికల్లోనే బాబును ఓడించినంత పనిచేసిన వైసీపీ ఈసారి ఎన్నికల్లో అతడి ఓటమే ధ్యేయంగా పని చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా సీఎం జగన్ కుప్పంలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
CM Jagan on Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు సీఎం జగన్. తెలంగాణలో పవన్ కంటే బర్రెలక్క ఎక్కువ ఓట్లు సాధించిందన్నారు. దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.