Supreme Court: రాష్ట్రానికి అమరావతే రాజధాని అని, ఆరు నెలల్లో అభివృద్ధి పనులు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. రాజధాని నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానిదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బాత్రూమ్ లో దాక్కున్న 12 అడుగుల కింగ్ కోబ్రా. పట్టుకోబోతుంటే..బుసలు కొట్టి పైకి లేచినా..చాకచక్యంగా పట్టేసుకున్నాడు. అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలంలోని పేట గ్రామంలో జరిగిన ఘటన ఇది.
వివిధ రంగాల్లో నైపుణ్యం ప్రదర్శించినవారికి గుంటూరు వాసవి క్లబ్ యాజమాన్యం సత్కరించింది. కరోనా సమయంలో చేసిన సేవలకు గుర్తింపుగా పలువురు జర్నలిస్టులకు సత్కారం లభించింది.
AP: పల్నాడు జిల్లా నరసరావుపేటలో చౌక దుకాణాలు, అంగన్ వాడీ కేంద్రాల్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమీషనర్ విజయ్ ప్రతాప్ ఆకస్మిక తనిఖీ చేశారు. రేషన్ బియ్యం సక్రమంగా అందుతుందా లేదా అనేది అడిగి తెలుసుకున్నారు.
Somu Veerraju on NTR: బీజేపీకి సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరవుతున్నారా..? అమిత్ షాను కలవడానికి గల కారణం అదేనా..? త్వరలో ఆ పార్టీ తరపున పనిచేయనున్నారా..? సోము వీర్రాజు కామెంట్స్ దేనికి సంకేతం..?
Chandrababu: ఎన్డీఏలో టీడీపీ చేరబోతోందా..? రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేయబోతున్నాయా..? తెలుగు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్నాయా..? చంద్రబాబు, లక్ష్మణ్ వ్యాఖ్యలు దేనికీ సంకేతం..?
K.Laxman: తెలంగాణలో కమల దళం స్పీడ్ పెంచింది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కె.లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. చంద్రబాబుని ఎన్ని జాకీలు పెట్టి లేపాలనుకున్నా..పవన్ కళ్యాణ్ కు సాధ్యం కాదని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.
AP Floods: ఏపీలో మళ్లీ వరదలు సంభవించే అవకాశం కనిపిస్తోంది. గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ అయ్యింది.
Tirumala: భారీ భక్తజనంతో తిరుమల పోటెత్తుతోంది. చిన్న పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు తిరుమల పర్యటన వాయిదా వేసుకోవాలి టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఆగస్టు 11 నుంచి 15 వరకూ వరుస సెలవుల కారణంగా భారీగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఆగడం లేదు. మొన్నటి వరకూ భారీ వర్షాలు, వరదలతో కుదేలైన రాష్ట్రాలు ఇప్పుడు మరోసారి వర్షాల బారిన పడ్డాయి. రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి.
Rain Alert Live Updates: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడం మరికొన్ని గంటల్లో వాయుగుండం మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.