Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఆగడం లేదు. మొన్నటి వరకూ భారీ వర్షాలు, వరదలతో కుదేలైన రాష్ట్రాలు ఇప్పుడు మరోసారి వర్షాల బారిన పడ్డాయి. రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి.

  • Zee Media Bureau
  • Aug 10, 2022, 12:02 AM IST

It has been raining in some area for the past fifteen days

Video ThumbnailPlay icon

Trending News