Shukra Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలో శుక్రుడు శుభప్రదమైన స్థానంలో ఉంటే మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో తన రాశిని ఛేంజ్ చేస్తుంది. సూర్యభగవానుడు సంవత్సరానికి 12 సార్లు సంచరిస్తాడు. ఈ ఏడాది సూర్యుడు తన రాశిని ఎన్ని సార్లు మరియు ఎప్పుడు మారుస్తాడో తెలుసుకుందాం.
Budh Gochar 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో తన రాశిని మారుస్తుంది. గ్రహాల యువరాజైన బుధుడు ఫిబ్రవరి 7న మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది.
Mercury Transit 2023: జనవరి మరియు ఫిబ్రవరిలో చాలా గ్రహాలు తమ రాశులను మారుస్తున్నాయి. ఇందులో బుధ గ్రహం ఒకటి. ఫిభ్రవరి నెలలో బుధుడి రాశిచక్రం మార్పు వల్ల అరుదైన త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొందరికి శుభప్రదంగా ఉండనుంది.
Rahu Ketu Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని తర్వాత నెమ్మదిగా కదిలే గ్రహాల్లో రాహు-కేతువులు ముఖ్యమైనవి. వీటి సంచారం కొందరికి ఇబ్బందులను సృష్టిస్తోంది.
Shani Gochar 2023: రీసెంట్ గా శనిదేవుడు తన సొంత రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Venus transit 2023: లవ్, రొమాన్స్ మరియు విలాసాలకు కారుకుడైన శుక్రుడు కుంభంలోకి ఎంటర్ అవ్వనున్నాడు. కుంభరాశిలో శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశులవారికి ఇబ్బందులు తలెత్తుతాయి.
Basant Panchami: మాఘ మాసం శుక్లపక్షం ఐదో రోజున వసంత పంచమి ఫెస్టివల్ ను జరుపుకుంటారు. ఈరోజున తీసుకునే కొన్ని చర్యల వల్ల సరస్వతిదేవి అనుగ్రహం లభిస్తుంది.
Akhand Samrajya RajYog: శని మరియు బృహస్పతి సంచారం కారణంగా త్వరలో అరుదైన అఖండ సామ్రాజ్య రాజయోగం ఏర్పడుతోంది. ఇది ఏ రాశివారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
Shani Transit In Kumbh: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, శనిదేవుడు కుంభరాశిలో సంచరించాడు. శనిదేవుని సంచారంతో కర్కాటకం మరియు వృశ్చికరాశిపై శని ధైయా ప్రభావం మొదలైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.