ట్రేడ్ యూనిటన్ల పిలుపు మేరకు రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్యాంక్ ఉద్యోగులు నిరసన ప్రదర్సనలు చేస్తున్నారు. దీనితో వివిధ బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావం పడినట్లు బ్యాంకులు చెబుతున్నాయి.
Trade Unions Strike: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్త సమ్మె జరగనుంది. వివిధ రంగాలకు చెందిన 20 కోట్లమంది కార్మికులు సమ్మెల్యో పాల్గొనవచ్చని అంచనా.
SBI Alert: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. వినియోగదారును అలర్ట్ చేసింది. ట్రేడ్ యూనియన్ల సమ్మె కారణంగా సోమ, మంగళవారాల్లో బ్యాంక్ సేవలకు అంతరాయం ఏర్పడనుందని తెలిపింది. ఏటీఎం సేవలపై కూడా ఈ ప్రభావం పడొచ్చని వెల్లడించింది.
Banks Strike: రెండు ప్రభుత్వం రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా.. బ్యాంకు సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 16, 17న సమ్మె చేయనున్నట్లు తెలిపాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.