2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాక రోహిత్ వెనుదిరిగి చూసుకోలేదు. భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా, వైస్ కెప్టెన్‌గా ఎదిగాడు. HitMan Rohit Sharma Birthday
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్ టోర్నమెంట్స్ వాయిదా పడటంతో అన్ని దేశాలకు చెందిన క్రికెట్ బోర్డ్స్ తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న విషయం తాజాగా ఐసిసి నిర్వహించిన సమావేశంలో చర్చకొచ్చింది. అయితే, ఇదే ఐసిసి సమావేశంలో బీసీసీఐ ప్రతినిధిగా పాల్గొన్న బీసీసీఐ కార్యదర్శి జే షా.. ఈ విషయంలో ఐసిసికి ఓ ప్రతిపాదన చేశారు.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ భారత క్రికెటర్లపై విషం చిమ్మాడు. భారత క్రికెటర్లు దేశం కోసం ఆడరని, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆడతారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
కరోనావైరస్ (Coronavirus attack) దాడి కారణంగా తలెత్తిన ఊహించని విపత్తును ఎదుర్కునేందుకు కేంద్రం చేస్తోన్న పోరాటానికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి భారీ మొత్తంలో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
బీసీసీఐపై టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు కోపం కట్టలు తెంచుకుంది. టీమిండియా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 13 మిలియన్ల మంది ఫాలోవర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఫాలోవర్లకు అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టర్‌ను పోస్ట్ చేసింది.
ఐపిఎల్ 2020 (IPL 2020)ని సస్పెండ్ చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అవును... కరోనావైరస్ విజృంభిస్తున్న (coronavirus threat) ప్రస్తుత తరుణంలో ఐపిఎల్ నిర్వహించడం కష్టమేనని అందరూ భావించారు. అందరూ అనుకున్నట్టుగానే బీసీసీఐ (BCCI) సైతం ఐపిఎల్ 2020ని సస్పెండ్ వేస్తున్నట్టు ప్రకటించింది.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్లో 12,000 పరుగులు మైలురాయికి చేరువ కావడానికి ఇంకా కేవలం 133 పరుగుల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఈ మైలు రాయి చేరుకుంటాడా.. వేచి చూడాల్సిందే. కాగా మాస్టర్ బ్లాస్టర్ ఈ మైలురాయిని చేరుకోవడానికి
Ind vs SA ODI series దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది ఆటగాళ్ల జాబితాతో బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మార్చి 12న తొలి వన్డే ప్రారంభం కానుంది.
ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా కార్యక్రమాలు రద్దు చేయబడగా, మరికొన్ని వాయిదా వేయబడ్డాయి. కాగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్, ఈ ఏడాది చివర్లో జూలై-ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌జరగడంపై కూడా తీవ్ర అనుమానాలు, బెదిరింపులు వస్తున్నా
భారత్ న్యూజిలాండ్ ల మధ్య క్రిస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 242 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్ మెన్స్ ఓపెనర్ పృథ్వీషా (54) పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్
మెల్బోర్న్లో భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్ము రేపింది. టీ-20 వుమెన్స్ ప్రపంచకప్‌లో మన అమ్మాయిలు హ్యాట్రిక్ సాధించారు. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి .. నేరుగా సెమీస్‌కు దూసుకెళ్లారు.
మిస్టల్ కూల్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ. ఆయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారని .. ఇప్పుడో.. అప్పుడో .. రిటైర్మెంట్ ప్రకటిస్తారని .. ఇలా పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆరు నెలలుగా క్రికెట్ మైదానంలో అడుగు పెట్టకపోవడం .. బీసీసీఐ కాంట్రాక్ట్ రద్దు చేసుకోవడంతో .. ధోనీకి ఇక రిటైర్మెంటేననే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి.
స్కై స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ మొదట డ్రా గా ముగిసింది. టాస్ గెలిచిన న్యూజిల్యాండ్ బౌలింగ్‌ను ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 166 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి సరిగ్గా
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.