Bear hugging Shivling: ఎలుగు బంటి శివలింగాన్ని హత్తుకుని తన భక్తిని చాటుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు. అంతే కాకుండా.. భక్తితో శివుడ్ని స్మరించుకుంటున్నారు.
Bear Climbed on Tree: సిద్ధవటం ప్రధాన రహదారి గ్రామచావిడి వద్ద తెల్లవారుజామున అటవీ ప్రాంతం నుండి గ్రామంలోకి వచ్చిన ఎలుగు బంటి జన సంచారాన్ని చూసి చెట్టు ఎక్కి చిటారు కొమ్మలోకి వెళ్లి కూర్చుంది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి ఆధ్వర్యంలో ఎలుగుబంటిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో తరలించడానికి ఏర్పాట్లు చేపట్టారు.
Bear Trying To Attack Man Viral Video: అడవిలో ఓ వ్యక్తిని చూసిన ఎలుగుబంటి అతడిపై దాడి చేసేందుకు వెంటపడింది. తనని వెంబడిస్తున్న ఎలుగుబంటి బారి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. అదే సమయంలో అతడి బుర్రలో ఓ ఆలోచన తళుక్కుమంది.
Bear Video: సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియో కాస్త భిన్నమైంది. రోడ్డుపై వచ్చిపడిన ఓ ఎలుగుబంటికి ఉన్న ట్రాఫిక్ స్పృహను చెప్పకనే చెబుతోంది ఈ వీడియో. ఎలుగుబంటికున్న ట్రాఫిక్ స్పృహ..సాధారణ జనానికి ఉండటం లేదు కదా మరి..
The bear roared in the Pamulapadu of Nandyala district. Krishna, a goatherd in the village of Erragudur, was attacked by a bear. She noticed the people next to her and screamed loudly and fled from ther
Viral Video: ఎలుగుబంటి Swag చూస్తే మీరు కూడా చిల్ అవుతారు. ఎందుకంటే దీని స్టైల్ చాలా కూల్. ఇది చాలా బిందాన్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.