Renu Desai Viral Comments: రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బద్రి, జానీ సినిమాల్లో కనిపించి మెప్పించిన ఈ నటి.. కొద్దిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఈ మధ్యనే మళ్లీ.. రవితేజ టైగర్ నాగేశ్వరరావు కనిపించింది. ఈ క్రమంలో ఇప్పుడు రేణు దేశాయ్ 1000 వర్డ్స్ అనే సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరస్ అవుతున్నాయి.
Bigg Boss Telugu Contestant Leg Injury: బిగ్ బాస్ కంటెస్టెంట్ కాలి గాయంతో నడవలేని స్థితిలో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె కాలికి ఏమైందని ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నారు. ఇప్పుడు వెబ్‌సిరీస్‌లో కూడా నటిస్తూ అలరిస్తున్న ఆ నటికి ఏమైందా? అని ఆశ్చర్యపోతున్నారు.
Harish Shankar: ప్రేమ కథలు ఎన్నిసార్లు.. ఎంతమంది తీసిన వైవిద్యంగా ఉంటే మన తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఇప్పుడు అదే నమ్మకంతో లంబసింగి అనే చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
Divi Vadthya: బిగ్ బాస్ బ్యూటీ దివి గ్లామర్ షోకు తెరదీసింది. ప్రస్తుతం ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. మీరు ఓ లుక్కేయండి.
Bigg Boss Divi Latest Pics: "నువ్వు వచ్చి వెళ్ళిపోతావు.. నువ్వు వదిలేసిన పాదముద్రల్లా నేను మిగిలిపోతాను" ఏంటి కోట్ కొత్తగా ఉందని చూస్తున్నారా..? బిగ్ బాస్ బ్యూటీ దివి అందమైన పిక్స్తోపాటు అదిరిపోయే కొటేషన్స్‌తో నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా మేకప్ లేకుండా నేచురల్ అందాలతో నడుము ఒంపులు చూపిస్తూ మత్తెక్కించింది.
Bigg Boss Divi Latest Pics: సోషల్ మీడియాలో బిగ్‌బాస్ దివి అందాల ప్రదర్శనకు భారీ క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుతూ.. భారీగా ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటోంది ఈ భామ. తాజాగా నాభి అందాలను చూపిస్తూ.. బుట్టబొమ్మలా రెడీ ఫొటోలకు పోజులు ఇచ్చింది. మీరూ చూసేయండి.
Bigg Boss Divi Latest Photoshoot సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనకు ఉండే ఫాలోయింగే వేరు. సెలెబ్రిటీలు ఎక్కువగా ఎక్స్ పోజింగ్‌తోనే క్రేజ్‌ను, ఫాలోవర్లను సంపాదించుకోవాలని చూస్తుంటారు. అయితే తాజాగా దివి షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అందులో మరీ ముఖ్యంగా తన టాటూ, తన వీపు అందాలు కనిపించేలా డ్రెస్ ధరిస్తూ పెట్టిన పోజులు వైరల్ అవుతున్నాయి.
Divi Vadthy Hot Video దివి ఇప్పుడు పొట్టి బట్టల్లో కనిపించి కవ్వించింది. బుల్లి నిక్కర్లో కనిపించిన దివి వీడియో నెట్టింట్లో అదరగొట్టేస్తోంది. బుల్లితెరపై కంటే సోషల్ మీడియాలోనే దివి ఎక్కువగా క్రేజ్ దక్కించుకుంది.
Divi Vadthya Latest Pics బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె తన నాభి, నడుము అందాల విందు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Bigg Boss Divi Tattoos బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో తన అందాలను ప్రదర్శించే తీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చీరకట్టులోనైనా, మోడ్రన్ దుస్తుల్లోనైనా కూడా దివి కనిపించే తీరుకు కుర్రకారు పడిపోవాల్సిందే.
Bigg Boss Divi Vadhtya vacation బిగ్ బాస్ బ్యూటీ దివి తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. న్యూ ఇయర్‌కు ఎక్కడ ఎంజాయ్ చేసింది.. ఎలా ఎంజాయ్ చేసిందో చూపిస్తూ ఫోటోలను బయటకు వదిలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.