Ready to Mingle in NDA: అధికారం నిలబెట్టుకోవడం కోసం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏ పార్టీతోనే జత కడుతారు. దేశంలో రాజకీయ గాలి ఎటు వీస్తే అటు వెళ్తారు. అటు ఇటు రాజకీయ కూటమిలు మారుస్తూ తన పదవిని కాపాడుకుంటున్న నితీశ్ తాజాగా మరోసారి ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమయ్యారు.
Amit Shah Telangana Tour: సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సన్నద్ధం చేసేందుకు బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన చేపట్టాల్సి ఉండగా.. అనివార్యంగా ఆయన పర్యటన రద్దయ్యింది. మూడు జిల్లాల పర్యటనకు షెడ్యూల్ కారణంగా వేరే ఇతర కారణాలతో ఈ పర్యటన రద్దయ్యిందని బీజేపీ ప్రకటించింది.
Karpoori Thakur Bharat Ratna: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు భారతరత్నను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన శతజయంతి వేళ ఈ పురస్కారం ప్రకటించడం విశేషం.
Video viral today: దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రాముడి గురించి చర్చే. జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో అందరూ దాని గురించి మాట్లాడుకుంటారు. తాజాగా బీహార్ లో రాముడి గురించి కొందరు విమర్శిస్తుండగా అక్కడనున్న స్టేజ్ కూలిపోయి.. పలువురికి గాయాలయ్యాయి.
ఇప్పటికీ మన దేశంలో తాంత్రిక శక్తులు.. చేతబడులు నమ్ముతూనే ఉన్నారు. తాంత్రికుడు చెప్పాడని తండ్రి కన్నా కూతుళ్లపై అత్యాచారం చేసిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. మగబిడ్డ కావాలంటే ఇలా చేయాలనీ తాంత్రికుడు చెప్పిన ప్రకారం చేసాడు ఆ ప్రబుద్దుడు.
Virat Ramayan Mandir: ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ నిర్మాణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. దీనిని బిహార్‌లోని తూర్పు చంపారణ్ జిల్లా కల్యాణ్‌పుర్ బ్లాకు కైథవలియా గ్రామంలో నిర్మిస్తున్నారు.
Aguwani Sultanganj Bridge Collapse in Bihar: గంగా నదిపై బీహార్‌లో నిర్మిస్తున్న ఓ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే రెండోసారి కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Muzaffarpur fire: బీహార్ ముజఫర్‌పూర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మన దేశంలో ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోటం చట్ట రీత్యా నేరం. కానీ బీహార్ రాష్ట్రంలో ఒక వ్యక్తికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 40 మంది భార్యలు. గణాంకాల కోసం వెళ్లిన అధికారులు ఇది చూసి విస్తురుపోతారు.
AP Heatwave Report: తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటే అల్లాడిపోతున్నారు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప ఇల్లు వీడి బయటికి రావడం లేదు. ఇక ఉద్యోగం పని మీద బయటికొచ్చే వాళ్లు, చిరు వ్యాపారులకు అయితే ఎండవేడికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.
Bihar news: కోటిన్నర రూపాయలతో జంప్ అయ్యాడు ఓ వ్యాన్ డ్రైవర్. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన నగదును ఏటీఎంలో నింపేందుకు వచ్చిన సెక్యూరిటీ సంస్థ డ్రైవర్.. తొటి సిబ్బంది కళ్లుగప్పి డబ్బుతో ఉడాయించాడు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది.
Bihar Govt Hikes DA: బీహార్ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్. డీఏ పెంపునకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగు శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది.
Tej Pratap Yadav Dreams Of Sri Krishna: కలలో దేవుడు కనిపించాడు అని చెప్పిన మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ అంతటితో సరిపెట్టుకోలేదు.. తనకు కలలో దేవుడు కనిపించాడంటూ అందుకు సంబంధించిన లైవ్ వీడియో కూడా షేర్ చేసుకున్నారు. చూడ్డానికి అచ్చం సినిమాటిక్ గా ఉన్న ఆ వీడియో చూసి జనం మంత్రిగారిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
Three Died In Bihar: బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గ్రామ ప్రజలంతా హోలీ వేడుకల్లో ఉండగా.. అనూహ్యంగా ఫిరంగి గుండు పేలి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Prisoner Swallowed Mobile Phone in Bihar: అతను ఓ ఖైదీ. జైలులో అధికారులకు తెలియకుండా సెల్‌ఫోన్ దాచి పెట్టుకున్నాడు. అధికారులు చెకింగ్ నిర్వహించగా.. దొరికిపోతాననే భయంతో ఏం చేయాలో దిక్కుతోచక సెల్‌ఫోన్‌ను మింగేశాడు. విషయం తెలుసుకుని అధికారులు కూడా అవాక్కయ్యారు. వివరాలు ఇలా..
Thieves Steal 2 KM Railway Track in Bihar: మనం ఎన్నో దొంగతనాల గురించి వినుంటాం.. చూసుంటాం.. కానీ ఇదో విచిత్ర దొంగతనం. రైల్వే లైన్ ఖాళీగా ఉందని కన్నేశారు. ఏకంగా అధికారుల అండతో దాదాపు 2 కిలోమీటర్లు ట్రాక్‌ను ఎత్తుకెళ్లారు. ఆ ట్రాక్‌ను ఏం చేశారు..? చివరకు ఎలా దొరికారు..? పూర్తి వివరాలు ఇలా..
Bihar Male Student Faints After Finding Himself Among 500 Girls in Exam Hall. పరీక్షా హాలులో అమ్మాయిలను చూసి ఓ ఇంటర్ విద్యార్థి స్పృహతప్పిపడిపోయాడు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.
police beating old teacher సోషల్ మీడియాలో మంచి, చెడు రెండూ ఒకే రకంగా వైరల్ అవుతుంటాయి. అయితే మంచి కాస్త స్లోగా జనాల్లోకి వెళ్తుంది. సోషల్ మీడియా ద్వారా న్యాయం కూడా త్వరగా లభించే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవ్వడం, దాని తీవ్రతను చూసి జనాలు రియాక్ట్ అవ్వడం, న్యాయం కావాలంటే పబ్లిక్ డిమాండ్ చేయడం అందరికీ తెలిసిందే. అధికారులు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఘటనల మీద ఎక్కువగా స్పందిస్తుంటారు. తాజాగా బీహార్‌లోని మహిళా పోలీసులు ఓ వృద్దుడిని చితకబాదిన వీడియో ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.
Chimney Exploded in Motihari: ఇటుక బట్టిలో చిమ్నీ పేలుడు ఘటనలో చిమ్నీ శిథిలాలు కూలి 25 మందిపై పడ్డాయి. పేలుడు ఘటనతో అప్రమత్తమైన జనం హుటాహుటిన వెళ్లి శిథిలాల కింద చిక్కుకున్న వారిని అతి కష్టం మీద వెలికితీశారు. అప్పటికే శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 9 మంది ఊపిరాడక మృతి చెందారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.