Bihar police raid bride's bedroom: హాజీపూర్‌లో శీలాదేవీ అనే మహిళ కుమారుడికి ఐదు రోజుల క్రితం వివాహం జరిగింది. ఇటీవల ఓరోజు... నవ వధువు ఆమె బెడ్రూమ్లో ఉన్న సమయంలో పోలీసులు అకస్మాత్తుగా ఆ గదిలోకి చొరబడ్డారు. హఠాత్తుగా పోలీసులు రావడంతో ఆ నవ వధువుకు, ఆమె అత్త శీలాదేవీకి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు.
Two youth forced to lick spit: బిహార్‌లోని ఔరంగాబాద్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇద్దరు దళిత యువకుల పట్ల బల్వంత్ సింగ్ అనే అభ్యర్థి దాష్టికానికి పాల్పడ్డాడు. వారి పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించాడు.
BJP Woman MLA Nikki Hembrom : నిక్కీ (BJP MLA Nikki Hembrom).. తమ ప్రాంతంలోని కొందరు గిరిజనలు మద్యం తయారు చేస్తున్నారని వారికి ప్రత్యామ్నంగా ఏదైనా ఉపాధి కల్పించాలని కోరారు. అయితే సీఎం నితీష్ కుమార్ జోక్యం చేసుకుంటూ.. మీరు చూడటానికి బ్యూటీఫుల్‌గా (beautiful) ఉన్నారు.. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తెలియదా అన్నారు.
Fastest rape case conviction: ఓ అత్యాచార కేసులో అత్యంత వేగంగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించిన న్యాయస్థానంగా బిహార్‌లోని అరారియా పోక్సో కోర్టు రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకుముందు,అత్యంత వేగవంతమైన విచారణ రికార్డు మధ్యప్రదేశ్‌లోని దాతియా కోర్టు పేరిట ఉంది.
RJD MLA allegations against Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు గంజాయి అలవాటు ఉందని ఆర్జేడీ ఎమ్మెల్యే ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. మద్యం సేవించొద్దంటూ రాష్ట్ర ప్రజలతో బలవంతంగా ప్రతిజ్ఞ చేయిస్తున్న నితీశ్... తన అలవాటును మాత్రం ఎందుకు మానుకోవట్లేదని ప్రశ్నించారు.
Minor girl gang raped: బిహార్‌లోని పాట్నాలో ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌కు గురైంది. బాలిక ప్రియుడితో ఉన్న సమయంలో నలుగురు వ్యక్తులు ఆ జంటను బెదిరింపులకు గురిచేశారు. ఆపై ప్రియుడి కళ్ల ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
2013 పట్నా బాంబు పేలుళ్ల కేసులో నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ..ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మొత్తం 9మందిలో నలుగురు దోషులకు మరణశిక్ష, ఇద్దరికి జీవితఖైదు, మరో ఇద్దరికి పదేళ్లు, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
Bihar: రెండు రోజుల కిందటి వరకు అతడో సాధారణ రైతు. కానీ నేడు కొన్ని కోట్లకు అధిపతి. ఇదెలా సాధ్యమనే కదా మీ డౌట్. దేశంలో ఏ రాష్ట్రంలో కాదు గానీ… బీహార్‌లో మాత్రం సాధ్యమవుతోంది. ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో.. ఎందుకు వస్తున్నాయో తెలియదు గానీ.. పేదల ఖాతాల్లో కోట్లాది రూపాయలు వచ్చి పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
వాళ్లు చదువుతున్నది ఆరో తరగతి.. వారి అకౌంట్లో 900 కోట్లు రూపాయలు వాళ్ల అకౌంట్లో ప్రత్యక్షమయ్యాయి. ఇంకేం ఉంది మిగతా ఊరు వాళ్లు వాళ్ల లక్ ను పరీక్షించుకునేందుకు బ్యాంక్ కు లైన్ కట్టారు.. తరువాత ఏం అయిందంటే..??
Sadanand Singh: బీహార్ మాజీ సీఎం, ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్షనేత సదానంద్ సింగ్ కన్నుమూశారు. బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలోని కహల్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి సదానంద్ సింగ్…తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
House Collapses in River: నదులు, కాలువల వెంట నివాసం ఉండే ప్రాంతాలలో అయితే ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేము. వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయి నదిలో పడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
White Fungus Symptoms: కరోనా వైరస్ కట్టడికి విఘాతం కలిగిస్తున్న బ్లాక్ ఫంగస్ సమస్యకు పరిష్కారం వెతికేలోగా వైద్య రంగానికి వైట్ ఫంగస్ రూపంలో మరో సవాల్ ఎదురైంది. అసలే ఊపిరితిత్తుల సమస్య, మూడ్రపిండాల దెబ్బతినడం, మెదడుపై తీవ్ర ప్రభావం కారణంగా కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొందరు చనిపోతున్నారు.
Van falls into Ganga river near Patna: పాట్నా: బిహార్‌లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాట్నాకు సమీపంలోని దనపూర్ వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ పికప్ వ్యాన్ పాంటూన్ బ్రిడ్జిపై నుండి గంగా నదిలో పడిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘోర ప్రమాదంలో 15 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తోంది.
Collision Between Truck And SUV Car On National Highway 31 In Katihars Kursela: అతివేగం, నిర్లక్ష్యం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మంగళవారం ఉదయం బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి అరికట్టేందుకు వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం దేశమంతటా కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.