Bitcoin Scam: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతుల మెడకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుసుకుంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఈడీ భారీగా ఆస్థుల్ని సీజ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bitcoin scam in Karnataka: బిట్‌కాయిన్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు.. జన్‌ధన్ ఖాతాలు హ్యాక్ చేసినట్లు ఆరోపించారు కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి. హ్యాక్ చేసిన ఖాతాల నుంచి కనీసం రూ.2 చొప్పున దోచుకున్నట్లు తెలిపారు.
ట్విట్టర్ చరిత్రలోనే సంచలనం సృష్టించిన ఘటన ఇటీవల జరిగిన ట్విటర్ హ్యాకింగ్. ట్విటర్ హ్యాకింగ్ ఘటనపై అంతర్గత విచారణ చేపట్టిన ఆ సంస్థ.. అత్యంత భద్రతా వ్యవస్థ కలిగిన ట్విటర్ సర్వర్స్‌ని ఎలా హ్యాక్ చేయగలిగారనే కోణంలో దర్యాప్తు జరిపి ఓ నిర్ధారణకు వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.