Chicken Fry Recipe: చికెన్ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఇందులో బోలెడు రకాల వంటాలు ఉంటాయి. అందులో ఎంతో సింపుల్ రెసిపీ చికెన్ ఫ్రై. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Chicken Side Effects In Telugu: అతిగా చికెన్ తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే కొలెస్ట్రాల్ పెరిగి దీర్ఘకాలిక వ్యాధులకు దారీ తీయోచ్చు. ఇవే కాకుండా ఇతర దుష్ప్రభావాలు కలుగుతాయి.
Chicken Soup Recipe: చికెన్ సూప్ తయారు చేయడం ఎంతో మేలు చూస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి సహాయపడుతుంది. తయారు చేయడం కూడా ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Chicken Masala Recipe: చికెన్ ప్రియులు కూడా ఎక్కువమంది ఉంటారు. చికెన్‌తో వెరైటీ వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా చికెన్ కర్రీ గ్రేవీ ఫ్రై ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఈ రోజు దేశీ స్టైల్ లో చికెన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
Chicken Price Hike: కోడి ధరలు కొండెక్కాయి.. ఐపీఎల్ సీజన్ కాబట్టి ట్రిపుల్ సెంచరీ కొట్టిన కోడి అంటే బెట్టరేమో.. అంతేకాదు ప్రస్తుతం ఎండలు మాత్రమే కాదు చికెన్ ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఎందుకో తెలుసా?
Chicken Rates in Year 2001: ప్రపంచంలో ఆహారానికి కొరత ఉంది కానీ ఆహార ప్రియులకు ఎలాంటి కొరత లేదు. అందుకే కాలక్రమంలో ఆహార పదార్థాల ధరలు ఊహించనంతగా పెరిగిపోతున్నాయి. ధరలు పెరుగుతున్నాయని భోజన ప్రియులు, జనం భోజనం చేయడం మానేయరు కదా. అందుకే రెస్టారెంట్లలో కస్టమర్లకి కూడా కొదువ లేదు.
Food Crisis in Pakistan : కిలో లైవ్ బ్రాయిలర్ కోడి ధర రూ. 500 పలుకుతుండగా.. కిలో చికెన్ ధర రూ. 780 కి విక్రయిస్తున్నారు. ఇక బోన్‌లెస్ మాంసం అయితే కిలోకి ఏకంగా రూ. 1100 వరకు పలుకుతోంది. ఈ ఆర్థిక సంక్షోభం, అప్పుల ఊబి నుంచి బయటపడ్డానికి పాకిస్థాన్ సర్కారు మరోసారి పన్నులు పెంచెందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.
2023 Chicken Meat Prices hits all time high in Pakistan. ప్రస్తుతం కరాచీలో కేజీ చికెన్ ధర ఏకంగా రూ. 720లుగా ఉంది. అదే సమయంలో కిలో కోడి ధర రూ. 490లుగా ఉంది.
Marriage was stopped because of Chicken in Hyderabad. పెళ్లికొడుకు స్నేహితులకు చికెన్ పెట్టలేదని పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌లో చోటుచేసుకుంది.
Chicken With Skin: కోడికూర. అందరికీ ఇష్టమైనది. మటన్ , ఫిష్ కంటే ఎక్కువశాతం ఇష్టపడేది పసందైన చికెన్నే. మరి ఈ పసందైన చికెన్ స్కిన్‌లెస్‌గా ఎందుకు..విత్ స్కిన్‌నే తినమంటున్నారు హార్వర్డ్ పరిశోధకులు. ఆ వివరాలివీ..
emotional video turkey chicken : ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో (Video) వైరల్‌గా (Viral) మారింది. ఆ వీడియోలో కోడి ఏడుస్తూ ఆశ్యర్యపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో థ్యాంక్స్‌గివింగ్ డే (Thanksgiving Day) పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఈ రోజు చాలా మంది కచ్చితంగా టర్కీ చికెన్‌ను (Turkey Chicken) తింటారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.