Height of Mount Everest: న్యూ ఢిల్లీ: ఎవరెస్ట్ పర్వత శిఖరం ఎత్తు విషయంలో ఇప్పటివరకు చెప్పుకుంది ఒక ఎత్తు అయితే... ఇకపై చెప్పుకోబోయే ఎత్తు నిజంగానే మరో ఎత్తు. ఎందుకంటే మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నదానికంటే మరో 2.8 మీటర్ల ఎక్కువేనని తాజాగా జరిపిన పరిశోధనల్లో తేలింది.
Costliest Belgian Pigeon New Kim | ఎగరిపోయే పావురానికి అంత విలువేంటి.. దాన్ని అంత పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది అనేగా మీరు ఆలోచిస్తోంది. ఇది మన ఇంటి పైకప్పుపై పప్పులు తినే పావురం కాదు.. రేసులో ప్రత్యర్థికి చుక్కలు చూపించే పావురం.
PUBG Mobile India: భారత దేశంలో పబ్జి గేమ్ కు మంచి పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. అయితే చైనాకు ( China) చెందిన టాన్సెంట్ దీనిని నిర్వహిస్తోండటంతో సైబర్ సెక్యూరిటీ, డాటా ప్రైవసీని కాపాడటానికి భారత ప్రభుత్వం ఈ గేమ్ ను బ్యాన్ చేసింది.
Facts About Indian First Skywalk in Sikkim | అద్దంతో చేసిన స్కైవాక్ పై నడవాలని ఎప్పుడైనా అనిపించిందా.. చైనాలో ( China ) ఇలాంటివి మనకు చాలా కామన్. కానీ ఇప్పుడు మనం భారత దేశంలో ( India ) కూడా స్కైవాక్ చేయవచ్చు. దీని కోసం సిక్కింలో ఇలాంటి అద్దంతో చేసిన స్కై వాక్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు. బుద్ధిజానికి నెలవు అయిన సిక్కింలో హిమాలయ పర్వతాల మధ్య ఈ స్కై వాక్ పై నడవడం అధ్బుతమైన అనుభూతిని ఇస్తుంది.
ఈ దీపావళి ( Diwali ) మనకు చాలా ఢిఫరెంట్. ఎందుకంటే ఒకవైపు కరోనా..మరోవైపు చైనా వస్తువులను వాడటం తగ్గించి స్వదేశీ వస్తువుల వినియోగం పెంచుకోవాలి అని భారతీయులంతా భావిస్తున్నారు. అందుకే ఈ సారి చైనా ( China ) లైట్లు మన మార్కెట్లో వెలగడం లేదు.
భారత్ నుంచి వెళ్లే విమాన సర్వీసులను చైనా (China )రద్దు చేసింది. ఇటీవల ఢిల్లీ నుంచి చైనా వూహాన్‌కు వెళ్లిన ప్రయాణికుల్లో దాదాపు 20మందికిపైగా కరోనా (Coronavirus) పాజిటివ్‌గా నిర్థారణ అయింది. భారత్‌లో కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది.
కొన్ని సార్లు ఆవేశంలో, అనాలోచితంగా నోటి నుంచి జారే పదాలు తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం చైనాకు చెందిన దిగ్గజ సంస్థ అలీబాబా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక్క మాటతో తిరోగమనం బాట పట్టింది.
గాల్వాన్ లోయ (galwan valley) లో చైనా భారత సైనికులపై దురాఘాతానికి పాల్పడిన తర్వాత భారత్ పబ్జీ సహా అనేక యాప్ (Apps banned) లను నిషేధించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సెప్టెంబరులో 116 యాప్‌లపై భారత ప్రభుత్వం (Govt of India) నిషేధం విధించింది. దీంతో పబ్జీ (PUBG) సహా అన్ని యాప్‌ల డౌన్‌లౌడ్ సెప్టెంబరు 2 నుంచి నిలిచిపోయింది.
చైనాకు బుద్ధి చెప్పడానికి రంగం సిద్ధమవుతోంది. దక్షిణ చైనా, ఇండో పసిఫిక్ జలాల్లో చైనా దూకుడుకు సమాధానం చెప్పేందుకు అమెరికా..ఇండియాతో కలిసి పనిచేయనుంది. త్వరలో చర్చలు జరపనున్నామని స్పష్టం చేసింది.
family members dies in China after eating noodles | నూడుల్స్ తిని ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కుటుంబసభ్యులు మృత్యువాతపడ్డారు. వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా.. చైనాలోని హీలాంగ్జియాంగ్లో ఈ దారుణం చోటుచేసుకుంది.
భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా ( China ) పీపుల్స్ లిబరేటెడ్ ఆర్మీ సైనికుడిని తూర్పు లడఖ్‌లోని డెమ్చోక్ సెక్టార్లో ఇండియన్ ఆర్మీ (india) ఇటీవల అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సైనికుడిని మంగళవారం రాత్రి ఇండియన్ ఆర్మీ అధికారులు చైనా అధికారులకు అప్పగించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
భారత్‌పై చైనా మరోసారి కుట్రకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని, ఈ మేరకు ఉత్తర సరిహద్దుల్లో చైనా సుమారు 60 వేల మంది సైనికుల్ని మోహరించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పొంపియో (Mike Pompeo) పేర్కొన్నారు. క్వాడ్ (QUAD) దేశాలైన అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాలపై చెడు ప్రవర్తనతో.. చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పాంపియో ఆగ్రహం వ్యక్తంచేశారు.
రఫేల్ యుద్దవిమానాలు. శత్రువు పసిగట్టేలోగా మెరుపువేగంతో దాడులు చేయగల సామర్ద్యం కలిగినవి. రఫేల్ రాకతో ఏకకాలంలో పాకిస్తాన్, చైనాతో యుద్ధం చేసే సామర్ధ్యం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు వచ్చింది.
డ్రగ్స్ కేసులో ( Drugs ) అరెస్టు అయిన జైలులో శిక్షను అనుభవిస్తున్న చైనాకు ( China ) చెందిన ఒక స్మగ్లర్ వంద అడుగుల సొరంగం తవ్వి ఇండోనేషియా జైలు నుంచి పరారయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.