KCR Christmas Wishes To Public: తెలంగాణ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన కార్యక్రమాలను గుర్తుచేశారు. క్రీస్తు మార్గంపై ప్రశంసించారు.
From Tomorrow Three Days School Holidays: ఒకరోజు డుమ్మా కొడితే వరుసగా ఐదు రోజులు సెలవులు. అలా కాకుంటే వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో విద్యార్థులు కుటుంబంతో కలిసి విహార యాత్రకో లేదా.. స్నేహితులతో కలిసి ఆడుకోవచ్చు.
Process Of Plum Cake Making: క్రిస్మస్ అంటే గుర్తొచ్చేది కేకులు. డిసెంబర్‌ను క్రిస్మస్ మాసంగా పిలుస్తారు. ఈనెలలో క్రిస్మస్ సంబరాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఇంట్లోనే క్రిస్మస్ కోసం ప్లమ్ కేక్‌ను తయారుచేసుకుందాం. బయట నుంచి కొనకుండాగో ఇంట్లో రుచికరంగా ప్లమ్ కేక్ తయారుచేయడం ఇలా..
Christmas Celebrations: ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలు అత్యంత ఘనంగా జరుపుకుంటోంది. ఒక్క ఆ ప్రాంతంలో తప్ప. ఎక్కడ క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరగాలో అక్కడీసారి కళ తప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Free Visa Entry: ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. ఓ వైపు క్రిస్మస్ మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లేందుకు ఇదే అనువైన సమయం. కొన్ని దేశాలైతే వీసా లేకుండానే ప్రయాణించే అవకాశాన్ని భారతదేశ పర్యాటకులకు కల్పిస్తున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Attack on Santa Claus In Gujarat : అవదూత్ సొసైటీలో నివాసం ఉంటున్న ఒక క్రిస్టియన్ కుటుంబం ఇంటికి వెళ్లి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. ఆ సమయంలో అతడితో కొంతమంది మత పెద్దలు కూడా వెంట ఉన్నారు. ఆ కుటుంబంతో కలిసి వారు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలోనే కొంతమంది యువకులు వచ్చి వారిపై దాడికి పాల్పడ్డారు.
Christmas 2021: క్రిస్మస్ పండుగ అంటే అందరికి గుర్తొచ్చేంది ఏసుప్రభు జన్మదినం. ఆయన పుట్టినరోజు సందర్భంగా క్రైస్తవులందరూ చర్చ్ వెళ్లి ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్న వంటకాలు ఆనందంగా భుజిస్తారు. ఇంతకీ క్రిస్మస్ రోజున వెస్ట్రన్ కంట్రీస్ లో తయారు చేసే స్పెషల్ రెసిపీలేంటో తెలుసుకుందాం.
Christmas tree tattoo: వేరే ఎక్కడైనా కన్పిస్తుందో లేదో గానీ..కులమతాలతో సంబంధం లేకుండా అన్ని పండుగల్ని కచ్చితంగా సెలెబ్రేట్ చేసేది సినీ ప్రముఖులే. అందుకే ఆ హీరో వేయించుకున్న పిక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆ ఫోటో విశేషమేంటో తెలుసుకుందాం..
Ys jagan at Christmas: అందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెెందులలో క్రిస్మస్ వేడుకల్ని జరుపుకున్నారు. స్థానిక సీఎస్ఐ చర్చ్ లో కుటుంబసభ్యులతో క్రిస్మస్ ప్రార్ధనలు జరిపారు వైెఎస్ జగన్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.