YSR Birth Anniversary: వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు సమసిపోయాయా? జగన్ , షర్మిల మధ్య రాజీ కుదిరిందా? వైఎస్ వివేకా కుటుంబంతోనూ సయోధ్య కుదిరిందా? అంటే దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగిన పరిణామాలతో అవుననే తెలుస్తోంది.
YSRCP Plenary-2022: ఏపీలో వైసీపీ జోరు పెంచింది. మూడేళ్ల పాలనను ప్రజల ముందు ఉంచేందుకు ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. రేపటి నుంచి రెండు రోజులపాటు వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి.
Chandrababu on CM Jagan: ఏపీలో టీడీపీ స్పీడ్ పెంచింది. మహానాడు, మినీ మహానాడు కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. మహానాడు వేదికగా ఆ పార్టీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు..వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
YSRCP Plenary 2022: All arrangements are done for YSRCP Plenary 2022. వైఎస్సార్సీపీ ప్లీనరికి సర్వం సిద్ధం సిద్ధమైంది. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరిని విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
CM Jagan Tour: రెండు రోజులపాటు సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి వైఎస్ఆర్ ఘాట్‌కు సీఎం జగన్ వెళ్లనున్నారు.
AP Schools: పిల్లలు ఏప్రిల్ చివరి వరకు ఆ స్కూళ్లో చదువుకున్నారు. వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేశారు. తిరిగి బడులు తెరుచుకోవడంతో సంతోషంగా స్కూల్ కు వెళ్లారు. కాని అక్కడ స్కూల్ లేదు. విద్యార్థులంతా షాకయ్యారు. పిల్లల తల్లిదండ్రులు అవాక్కయ్యారు.
Mega Brothers: మెగాస్టార్ కుటుంబంలో విభేదాలు వచ్చాయా? చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య గ్యాప్ వచ్చిందా?అంటే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది
CM Jagan Tour: ఏపీలో రేపటి(మంగళవారం) నుంచి స్కూళ్లు పునర్ ప్రారంభం కానున్నాయి. ఈతరుణంలో జగన్ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేయనున్నారు.
CM Jagan: ఏపీలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరిగింది. విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్‌తోపాటు ఇతర నేతలు పాల్గొన్నారు.
PM Modi: ఏపీలో అల్లూరి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈకార్యక్రమంలో ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్‌తోపాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. పొత్తుల విషయంలో పార్టీల వాయిస్ రోజుకోలా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ప్రధాని నరేంద్ర మోడీ సభలో పాల్గొన్నారు.
Pawan Kalyan: బీజేపీ-జనసేన మిత్రపక్షాలు. బీజేపీ అగ్రనేత ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వచ్చారు. భీమవరం పవన్ కల్యాణ్ సొంత జిల్లాలో ఉంది. తనకు అధికారికంగా కేంద్ర సర్కార్ నుంచి ఆహ్వానం ఉన్నా పవన్ కల్యాణ్ హాజరుకాకపోవడం అందరిని అశ్చర్యపరుస్తోంది.
MP Raghurama Raju: రెండున్నర ఏళ్ల తర్వాత సొంత గడ్డపై అడుగుపెట్టాలనుకున్న నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. ఆ కల తీరేలా కనిపించడం లేదు.భీమవరం వెళ్లేందుకు తన అనుచరులతో కలిసి హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరిన ఎంపీ రఘురామ బేగంపేట ఎయిర్ పోర్టులోనే దిగిపోయారు.
Ambati on oppositions: ఏపీలో రాజకీయ హీట్ కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.
MP Raghurama Raju: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో సీఎం జగన్ పాల్గొంటారా లేదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. మాస్టర్డ్ డిగ్రీ పూర్తి చేసిన తన కూతురు స్వాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పారిస్ వెళ్లారు సీఎం జగన్. అక్కడే జూలై 4 వరకు ఉంటారనే వార్తలు వచ్చాయి. అయితే పారిస్ నుంచి సీఎం జగన్ అమరావతికి తిరిగొచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.