K.Laxman: తెలంగాణలో కమల దళం స్పీడ్ పెంచింది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కె.లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
JAGAN Mangalagiri: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల గడువుంది. అయినా అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు దూకుడు పెంచడమే ఇందుకు కారణం. ముఖ్యంగా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది
CM Jagan Comments: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పర్యటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అక్కడే నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు సీఎం జగన్.
Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈసందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan: కడప జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర కొనసాగింది. సిద్ధవటంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెక్కులను అందజేశారు.
RBI on AP: ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అప్పులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై అధికార పార్టీ, ప్రతిక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా అప్పుల విషయంలో జగన్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది.
Pawan Kalyan: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళగిరి జనసేన కార్యాలయంలో జాతీయ జెండాను ఆ పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
YS Vijayamma Accident: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ రెండు రోజుల క్రితం పెను ప్రమాదం తప్పింది. ఓ ఫంక్షన్ కు హాజరై హైదరాబాద్ తిరిగి వస్తున్న వైఎస్ విజయమ్మ కారు అనంతపురం జిల్లా గుత్తి దగ్గర ప్రమాదానికి గురైంది
Raksha Bandhan 2022: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోరెడ్డి నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎ జగన్ కు పలువురు మంత్రులు, వైసీపీ నేతలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు చెప్పారు.
CM JAGAN: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి శని, ఆదివారాల్లో కీలక పరిణామాలు జరిగాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకేసారి ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. కాని ఇద్దరు ఒకే సమావేశానికి మాత్రం హాజరు కాలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.