ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా తెలియ జేశారు. అది కూడా తెలుగులో ట్వీట్ చేయటం అందరిని ఆకర్షిస్తుంది. ఆదేవింధంగా సీఎం జగన్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని... నవంబరు 30వ తేదీలోగా కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
AP High Court: ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో గవర్నర్ బిశ్వభూషన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
మహిళలు, విద్యార్థినులు ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు చదువులకు దూరం కాకుండా చూడటమే లక్ష్యంగా 'స్వేచ్ఛ' కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం రూపొందించింది. ఇవాళ సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
CM Jagan: వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన గులాబ్ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయాన్ని అందజేయాలని సీఎం స్పష్టం చేశారు.
2 day Vanijya Utsav : ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ సందర్శించారు.
Corona Vaccine | ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న కరోనావైరస్ వ్యాక్సిన్ అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. త్వరలో భారతదేశంలో కూడా ఈ వ్యాక్సిన్ లభించే అవకాశం ఉంది.
Andhra Pradesh |ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ సచివాలయం వ్యవస్థ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సాధిస్తోంది. ప్రజలకు వివిధ సదుపాయాలు అందించడంతో పాటు వారికి ఇంటి నుంచే సేవలు అందిస్తోండంటంతో ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Grama Volunteers Recruitment | ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయ సిబ్బందికి సంబంధించిన భర్తీని నెలకు ఒక సారి చేయాలి అని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తామని తెలిపింది.
Eluru Mysterious Disease | గత కొన్ని రోజులుగా ఏలూరు నగర ప్రజలతో పాటు దేశ ప్రజలకు కలవర పెడుతున్న వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సోమవారం రోజు బాధితులను పరామర్శించిన జగన్ ప్రపంచ ఆరోగ్యం సంస్థ సహాయం కోరారు.
CM Jagan On Corona Vaccine | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీపై ఒక క్లారిటీని ఇచ్చారు. ఏపీ ప్రజలకు కరోనా టీకా ఇవ్వడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక వేస్తోందో వివరించారు జగన్.
Dress Code Village Secretariat Employees | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ప్రజా సేవల్లో మంచి అభ్యున్నతి చూపిస్తోన్న గ్రామ సచివాలయానికి ( Grama Sachivalayam) ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విధంగా, ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ నేతలు జో బిడెన్ అధ్యక్షుడిగా, కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత సంతతికి చెందిన కమలా హారిస్.. అగ్రరాజ్యం అమెరికాలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన మొట్టమొదటి మహిళగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు (AP Formation Day) రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో (నవంబర్ 1) 64 ఏళ్లు నిండాయి.
Hyderabad Floods | గత పదిరోజులుగా హైదరాబాద్ ( Hyderabad) నగరంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిరకాల కోరిక మరికొన్ని గంటల్లో నెరవేరనుంది. కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ( Vijayawada Kanakadurga flyover) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.