Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy will tour East Godavari district today. Jagan will be embarking on the second phase of "Today-Today". Jagan will be participating in an event organized at Jadpi High School in P Gannavaram Potavaram Mandal
AP MPDO's gets Promotions: ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఎంపీడీవోల కల నెరవేరింది. ఎట్టకేలకు వారికి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
The new cabinet of CM Jagan will be available today. 25 new ministers will be sworn in. They will administer the oath of office to Governor Bishwabhushan Harichandan
ఆంధ్ర రాజధాని, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్‌కు అత్యంత ఆత్మీయుడైన ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్రపై అనుమానిస్తున్న సీబీఐ వంటి విషయాల్లో జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ హస్తినకు వెళ్లారన్న అంశం చర్చనీయాంశమైంది.
Andhra Pradesh CM Jagan will leave for Delhi on Tuesday. He is going to Hastinapur as part of a two-day trip. This evening Jagan will meet Prime Minister Narendra Modi and tonight he will meet Union Home Minister Amit Shah
వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్తోందని ఇటు ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. తాము అధికారంలోకి వచ్చాక ప్రజాభిష్టం మేరకు ముందుకు వెళ్తామని ప్రతిపక్షాలు తేల్చి చెప్పాయి.
ముందుగా ఉగాదికి రోజున ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటు అనుకున్నప్పటీకి, ఇపుడు ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9.05 గంటల నుంచి 9.45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల ప్రారంభోత్సవం చేయాలని ముహూర్తం ఖరారు చేసారు.
Chief Minister YS Jagan Mohan Reddy said he is unable to comprehend the fact that former Industries and IT Minister Mekapati Goutham Reddy is no more, while recalling his association with him since childhood
CM Jagan: రాష్ట్రంలోని ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. రెండున్నరేళ్లుగా అధికారాన్ని మహిళల కోసం వినియోగించామని జగన్ అన్నారు.
Megastar Chiranjeevi: ఏపీ థియేటర్లలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టికెట్స్ రేట్స్ జీవోపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
CM Jagan: ఓటీఎస్ లబ్ధిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రూ.20 వేలు కట్టి ఓటీఎస్ తీసుకునే లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రూ.3 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
Goutham Reddy Funeral: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మేకపాటి అంత్యక్రియల్లో సీఎం జగన్ పాల్గొన్నారు.
Manchu Vishnu CM Jagan Meet: సీఎం జగన్‌తో తాను పలు వ్యక్తిగత విషయాలపై మాట్లాడేందుకు భేటీ అయ్యానని.. జగన్ అన్నతో కలిసి భోజనం చేశానని.. పలు అంశాలపై ఆయనకు అపారమైన జ్ఞానం ఉందంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
Why Mohan Babu away from CM Jagan meet: ఏపీ సీఎం జగన్‌తో పలువురు సినీ ప్రముఖులు తాజాగా భేటీ కావడం.. వారి సమస్యలను విన్నవించుకోవడం, వాటిపై జగన్ సానుకూలంగా స్పందిచడం తెలిసిందే. అయితే ఈ భేటీలో మంచు ఫ్యామిలీ నుంచి ఒక్కరూ కూడా లేకపోవడం ఏంటంటూ సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.