Big Twist In Manchu Family Dispute Mohan Babu Request To Collector: ఆస్తుల వివాదంలో మంచు కుటుంబం చిక్కుకోగా.. తాజాగా వారి వివాదం మరింత ముదిరింది. సొంత కొడుకు మనోజ్‌పై తండ్రి కలెక్టర్‌ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయడం సంచలనం రేపింది.
Manchu Vishnu in news: మంచు విష్ణు ఇటీవల తిరుపతిలోని అనాథ శ్రమంలో నుంచి 120 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు. అయితే.. ఈ విషయం గురించి మరో షాకింగ్ నిజాన్ని తాజాగా వెల్లడించారు.
Nandamuri Mega And Other Film Families Missed From Revanth Reddy Meeting: సినీ పరిశ్రమకు చెందిన వారితో రేవంత్ రెడ్డి సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ సమావేశానికి పరిశ్రమ నుంచి కొందరు మాత్రమే వచ్చారని.. పరిశ్రమలోని పెద్దలు రాలేకపోవడం కలకలం రేపింది. ముఖ్యంగా నందమూరి, కొణిదెల, ప్రభాస్, మంచు కుటుంబం నుంచి ఒక్కరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Mohan Babu Vs Chiranjeevi: ప్రస్తుతం మోహన్ బాబు కుటుంబ ఇష్యూతో మరోసారి వార్తల్లో నిలిచింది. మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్.. తనకు ఆస్తిలో వాటా కోసం తన తండ్రి అన్న పై తిరగబడ్డారు. ఆ సంగతి పక్కన పెడితే.. అప్పట్లో మోహన్ బాబు .. చిరంజీవి చేతిలో దారుణంగా మోసపోయిన మ్యాటర్ వైరల్ అవుతోంది.
Manchu Manoj Emotional In Instagram: కుటుంబంలో ఆస్తిపాస్తుల వివాదం నేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ సమయంలో మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే ఈసారి కుటుంబ వివాదంపై కాకుండా తన తల్లి నిర్మల జన్మదినం సందర్భంగా మనోజ్ ఉద్విగ్నానికి గురయ్యాడు. తన తల్లికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది.
Mohan Babu vs Manchu Manoj: గత రెండు రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో గొడవలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య గొడవలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే పరస్పర పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Mohanbabu@50Years: తెలుగు సినీ చరిత్రలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విలన్ గా టర్న్ తీసుకొని.. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కమెడియన్ గా అలరించి.. మళ్లీ హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో కలెక్షన్ కింగ్ అనిపించుకున్న నటుడు మోహన్ బాబు. కేవలం హీరోగానే కాకుండా.. నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. తాజాగా ఈయన సినీ పరిశ్రమలో 49 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకొని 50వ యేట ప్రవేశించారు.
Manchu Lakshmi Dance video: మంచు లక్ష్మి తన కూతురుతో ఫుల్ డాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Clashes In Manchu Family: మంచు కుటుంబం రెండుగా చీలినట్టు కనిపిస్తోంది. మంచు మనోజ్‌తో తండ్రి మోహన్ బాబుకు తీవ్రస్థాయిలో విబేధాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
Manchu Mohan Babu Supports CBN: మంచు ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు మోహన్ బాబు అంటే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో పొజిషన్లో ఉండేవారు. ఎన్నో బ్లాక స్టర్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి అందించారు. కానీ ఈ మధ్య మాత్రం కాలం కలసిరాక.. మోహన్ బాబు నటించిన చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ ఇప్పటికి ఎన్ని అభిమానించేవారు ఎంతోమంది ఉన్నారు. సినిమాల్లో ఎన్నో సంవత్సరాలు రాణించిన మోహన్ బాబు.. ఈమధ్య పర్సనల్ లైఫ్ లో.. కొంతమందితో ఉన్న విభేదాల వల్ల…కాంట్రవర్సీరీలో ఎక్కువగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోహన్ బాబు.. అతని కొడుకు మంచు విష్ణు వీరిద్దరికీ భద్రశత్రువులైన
Mohan Babu Top Movies: తెలుగు సినీ చరిత్రలో మోహన్ బాబుకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక నటుడిగా, నిర్మాతగా.. విద్యా సంస్థల అధినేతగా ఆయన కంటూ సెపరేట్ ప్లేస్ ఉంది. అంతేకాదు తెలుగో హీరోగా ప్రస్థానం మొదలు పెట్టి.. ఆ తర్వాత ప్రతినాయకుడిగా.. కమెడియన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. మళ్లీ స్టార్ హీరో సత్తా చూపెట్టిన ఏకైక భారతీయ నటుడు మోహన్ బాబు మాత్రమే. ఈయన కెరీర్లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Manchu Manoj with Media: మంచు మనోజ్ తాజాగా మీడియాతో ముచ్చటించాడు. తిరుపతిలో ప్రత్యక్షమైన మంచు మనోజ్ మీడియాతో వెటకారంగా మాట్లాడాడు. రీసెంట్ ఇష్యూ గురించి రియాక్ట్ అవ్వమని మీడియా ప్రతినిధి అడిగితే.. వెటకారంగా సమాధానం చెప్పి వెళ్లిపోయాడు.
Bhuma Family: దివంగత భూమా నాగిరెడ్డి రెండో కూతురు, ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ సోదరి భూమా మౌనిక.. సిని హీరో మంచు మనోజ్ తో కలిసి హైదరాబాద్ సీతాఫల్ మండిలోని ఓ గణనాథుడి మండపానికి రావడం సంచలనంగా మారింది.
Why Mohan Babu away from CM Jagan meet: ఏపీ సీఎం జగన్‌తో పలువురు సినీ ప్రముఖులు తాజాగా భేటీ కావడం.. వారి సమస్యలను విన్నవించుకోవడం, వాటిపై జగన్ సానుకూలంగా స్పందిచడం తెలిసిందే. అయితే ఈ భేటీలో మంచు ఫ్యామిలీ నుంచి ఒక్కరూ కూడా లేకపోవడం ఏంటంటూ సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.