India Covid Updates: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 841 కేసులు నమోదయ్యాయి. వైరస్ తో ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
COVID-19 in India: దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. నిత్యం నమోదయ్యే కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు పూర్తి అదుపులో ఉంటోంది.
India Covid Cases Today: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 4వేల777 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 23 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. కరోనా వైరస్ నుంచి 5వేల196 మంది కోలుకున్నారు.
WHO Warns about Omicron and Unvaccinated: 'ఒమిక్రాన్ సాధారణ జలుబు లాంటిది కాదు. దాన్ని లైట్ తీసుకోవద్దు. ఒమిక్రాన్ పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించాలి. వ్యాక్సినేషన్ తప్పనిసరి...' అని నీతి ఆయోగ్ సభ్యుడు వీకె పాల్ పేర్కొన్నారు.
Corona cases in India: దేశంలో కొత్త కరోనా కేసులు భారీగా పెరిగాయి. మరో 27,553 కేసులు నమోదయ్యాయి. 284 మంది మరణించారు. శనివారం ఒక్క రోజే 58,11,487 మందికి టీకాలు అందించారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,525 కి చేరింది.
COVID-19 new wave: కేంద్ర ఆరోగ్యశాఖ కోవిడ్19పై నిర్వహించిన మీడియా సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ న్యూ పాండామిక్ ఎలా తయారవుతుంది, వాటిని ఏ విధంగా నియంత్రించవచ్చో కారణాలు వెల్లడించారు.
COVID19 Positive Cases India : గతంలో ఎన్నడూ లేదనంగా దేశంలో గడిచిన 24 గంటల్లో భారీగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో తాజాగా 1,52,879 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.
Coronavirus Symptoms In Telugu | గతంలో కరోనా బాధితులకు జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాసన మరియు రుచి గుర్తించలేకపోవడం, శ్వాస సంబంధిత సమస్య వంటి లక్షణాలు ఉండేవని వైద్యులు తెలిపారు.
COVID-19 cases in India: న్యూ ఢిల్లీ: భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో గతంలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల మార్క్ దాటేసింది.
కరోనావైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 1,553 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా సోకి 36 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. సోమవారం సాయంత్రం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ దేశంలో కరోనా లేటెస్ట్ అప్డేట్స్ని మీడియాకు వెల్లడించారు
తబ్లిగి జమాతేకి చెందిన వాళ్ల వల్ల యావత్ భారత దేశం ప్రమాదంలో పడిందని.. అక్కడికి విదేశాల నుండి వచ్చిన వాళ్లు భారతీయులకు కరోనావైరస్ అంటించి వెళ్లారని.. వారి వల్లే యావత్ భారత సమాజం ప్రమాదంలో పడిందని బీజేపి నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.