AP Govt Gives Permission To Anandaiah Ayurvedic Medicine: కరోనాతో పోరాడుతూ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య చనిపోయిన రోజే ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Retired Headmaster Kotaiah Dies of COVID-19 who took Anandaiah Ayurvedic Medicineకరోనా చికిత్సలో భాగంగా ఆయన తయారు చేసిన మందుకు అనుమతులు రావడమే తరువాయి అనుకునే సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కరోనా మహమ్మారితో పోరాడుతూ రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతి చెందారు.
India Corona Cases Live Updates: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్, నైట్ కర్ఫ్యూల ప్రభావంతో కరోనా కేసులు తగ్గాయి, కానీ కోవిడ్19 మరణాలు నిలకడగా నమోదవుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు 50 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి.
World No Tobacco Day 2021: కరోనా వైరస్ బారిన పడరాదంటే స్మోకింగ్ మానేయడం తప్పనిసరి అని, తద్వారా కరోనాపై పోరాటాన్ని సైతం ముమ్మరం చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మిలియన్ల మంది ధూమపానాన్ని మానివేస్తున్నట్లు చెబుతున్నారు.
World No Tobacco Day 2021: సిగరెట్ తాగుతుంటే చేతివేళ్లు పెదాలను తాకి తద్వారా కరోనా వైరస్ నోటిలోకి వెళుతుందని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ఊపిరితిత్తులను దెబ్బతిసే కోవిడ్19 వైరస్ స్మోకింగ్ చేసే వారిలో తీవ్ర ప్రభావం చూపుతుంది.
India Corona Cases Live Updates: కరోనా వ్యాక్సినేషన్ అంత వేగవంతం కాకపోయినా ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నాలుగు రోజులుగా కోవిడ్19 కేసులు 2 లక్షల దిగువన నమోదు కావడం కాస్త ఊరటనిస్తోంది.
UK PM Boris Johnson Wedding : కరోనా సమయంలో కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ ప్రియురాలిని అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లాడారా.. తన వివాహేతర సంబంధాల వివాదాలకు చెక్ పెట్టారా.. బ్రిటన్ స్థానిక మీడియా అవుననే అంటోంది.
Telangana Gurukulam entrance exam 2021 postponed: తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష (TGCET) వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మే 30న జరగాల్సి ఉన్న గురుకుల ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (TGCET convener RS Praveen Kumar) తెలిపారు.
IPL 2021 venue shifted to UAE: ఐపిఎల్ 2021 టోర్నమెంట్ కరోనా కారణంగా అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ మిగతా సీజన్ మ్యాచులను గతేడాదిలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (IPL 2021 UAE schedule) నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నట్టు వార్తలొచ్చాయి.
Show cause notice to 64 private hospitals: హైదరాబాద్: కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలోనే కొవిడ్-19 చికిత్స పేరిట అడ్డగోలుగా బిల్లులు వసూలు చేయడమే కాకుండా చికిత్స విషయంలోనూ పలు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు అందిన ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ.. కరోనా మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. నిత్యం కాస్త అటుఇటుగా వందకుపైగా మంది కరోనాతో చనిపోతున్నారు.
Covid-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 97,236 కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 3,527 మందికి కరోనా సోకినట్టు తేలింది. అదే సమయంలో 3,982 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా మరో 19 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
2DG Covid-19 Drug Price: భారత్‌లో కరోనాపై పోరాటానికి మరో కొత్త ఔషధం జత కానుంది. ఈ ఔషధాన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగ్గింపు ధరలకు అందించనున్నట్లు సమాచారం. కరోనా బాధితులకు చికిత్స కోసం పొడి రూపంలో ఉండే ఒక్కో సాచెట్ ధరను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.
First White fungus case in Delhi: న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫస్ట్ వైట్ ఫంగస్ కేసు నమోదైంది. పొత్తి కడుపులో నొప్పితో పాటు మలబద్ధకం సమస్యలతో ఓ 49 ఏళ్ల మహిళ ఇటీవల సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు గతంలోనే కరోనా వైరస్తోనూ బాధపడ్డారు. ఆ మహిళకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆమె వైట్ ఫంగస్ (White fungus) బారిన పడినట్టు నిర్థారించారు.
India Corona Cases Today: ఈ వారం ఓ రోజు వ్యవధిలో 2 లక్షల దిగువకు మరోసారి పాజిటివ్ నమోదు కావడం కాస్త ఊరటనిస్తోంది. వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Delhi Capitals Player Ashwin Responds On leaving IPL 14 midway: ఐపీఎల్ సీజన్ 14ను నిరవధికంగా వేయడం తెలిసిందే. అయితే అంతకుముందే ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. ఐపీఎల్ మధ్యలోనే వైదొలగడంపై టీమిండియా క్రికెటర్ అశ్విన్ స్పందించాడు.
Covaxin vaccine doses missing: హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్లలో 4 కోట్ల కొవాగ్జిన్ షాట్స్ మిస్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.1 కోట్ల కొవాగ్జిన్ డోసులు ఇచ్చారు. భారత్ బయోటెక్ (Bharat Biotech), కేంద్రం పలు సందర్భాల్లో చేసిన ప్రకటనల ప్రకారం చూస్తే.. ఇప్పటివరకు 6 కోట్ల డోసుల కొవాగ్జిన్ దేశంలో అందుబాటులో ఉండాలి.
Pfizer, Moderna and J&J vaccines imports: న్యూ ఢిల్లీ: విదేశాలకు చెందిన కొవిడ్-19 వ్యాక్సిన్ల ఇంపోర్ట్ ప్రక్రియను ఆలస్యం చేస్తూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఫైజర్, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ల ఇంపోర్ట్‌పై ( importing Pfizer, Moderna and J&J vaccines) తాజాగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
ఏప్రిల్ తర్వాత దాదాపు నెలన్నర రోజులకు ఓ రోజు వ్యవధిలో 2 లక్షల దిగువన పాజిటివ్ కేసులు వచ్చాయి. వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే కొత్త రకం వేరియంట్లతో పాటు ఫంగస్ ఇన్ఫెక్షన్లు వైద్యులకు సవాల్‌గా మారుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.