Priyanka Gandhi in home isolation : హోమ్ ఐసోలేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ప్రియాంక వ్యక్తిగత సిబ్బందికి కరోనా. కోవిడ్ నెగెటివ్ వచ్చినా జాగ్రత్తలు పాటిస్తోన్న ప్రియాంక గాంధీ.
COVID-19.. 8 symptoms here : అలాంటి లక్షణాలు ఉంటే కోవిడ్-19గా అనుమానించి.. వెంటనే పరీక్షలు చేయించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అలాంటి లక్షణాలున్న వారందరినీ వెంటనే వేరుగా ఉంచాలని పేర్కొంది.
Breaking News Vaccination for 15-18 years from January 3: వచ్చే ఏడాది జనవరి 3 నుంచి...15 నుంచి 18 ఏళ్లలోపు వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ కార్మికులకు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ముందుస్తు జాగ్రత్తగా మరో డోస్ అందిస్తామని ఆయన తెలిపారు.
Omicron cases in Canada: కెనడాలో 15 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. వీరిలో 11 మంది ఇటీవల విదేశాల నుంచి తిరిగొచ్చినవారే. ఒమిక్రాన్ డెల్టా కంటే ఐదు రెట్లు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో కెనడా ఆరోగ్య శాఖ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
Covid updates UK becomes first country to approve Mercks anti Covid pill molnupiravir :కరోనా మహమ్మారిపై పోరాటానికి మెర్క్,(Merck) రిడ్జ్‌బ్యాక్ బయోథెరప్యూటిక్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన యాంటీవైరల్ ట్యాబ్లెట్‌ను బ్రిటన్ ఆమోదించింది. ఈ తరహా చికిత్సకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మొదటి దేశంగా బ్రిటన్ నిలిచింది.
drone tech being used in vaccine supply, agriculture : గతంలో డ్రోన్ల రంగం అనేక ఆంక్షలు, నిబంధనలతో ఉండేదని గుర్తు చేశారు ప్రధాని మోదీ. ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, కొత్త డ్రోన్ పాలసీ..ఇప్పటికే మంచి ఫలితాలను చూపుతోందన్నారు.
100 crore vaccine : దేశంలో వ్యాక్సినేషన్‌పై దురైన ఎన్నో ప్రశ్నలకు 100 కోట్ల వ్యాక్సినేషన్ ఘనతే సమాధానమని ప్రధాని స్పష్టం చేశారు. కరోనా మనకు అతిపెద్ద సవాల్ విసిరిందని.. ఇంత పెద్ద దేశానికి వ్యాక్సిన్ సరఫరా చేయడం అనేది నిజంగా సవాలే అని ప్రధాని అన్నారు.
100 crore COVID-19 vaccination milestone : దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్.. డోసుల సంఖ్య అక్టోబరు 21..గురువారం నాటికి అంటే ఇవ్వాల్టికి 100 కోట్లు దాటనుంది. భారత్ సాధించిన ఈ ఘనతను అంతటా చాటి చెప్పేందుకు కేంద్రం సిద్ధమైంది.
Devaragattu Bunny Festival 2021 Nearly 100 injured: కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవంలో హింస చెలరేగింది. దీంతో సుమారు వంద మందికి గాయాలయ్యాయి.నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
శంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడిన నేపథ్యంలో.. ఎంపీలందరూ సమావేశాలకు 72గంటల ముందు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, రిపోర్టు నెగిటీవ్ వచ్చిన వారికే లోపలికి అనుమతి ఉంటుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సర్క్యూలర్‌ను సైతం జారీ చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్ ( AIIMS )లో చేరారు. ఇటీవలనే కరోనా ( Coronavirus ) నుంచి కోలుకున్న అమిత్ షా.. అనంతరం కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఎయిమ్స్‌లో చేరి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.
కరోనావైరస్ కారణంగా దేశంలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ మూతబడిన విషయం తెలిసిందే. అయితే అన్‌లాక్-4లో భాగంగా సెప్టెంబరు 1 నుంచి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలన్నీ ఇప్పటికే తెరుచుకున్నాయి. అయితే యూపీలోని తాజమహాల్, ఆగ్రాఫోర్ట్ మాత్రం ఇంకా సందర్శకుల కోసం తెరుచుకోలేదు.
కరోనావైరస్ ( Coronavirus ) ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. సాధారణ ప్రజల నుంచి సినీ ప్రముఖులు, నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామందికి వైరస్ సోకింది. అయితే బాయ్స్.. బొమ్మరిల్లు బ్యూటీ.. ప్రముఖ సినీ నటి జెనీలియా (Genelia) కూడా కరోనా బారిన పడ్డారు.
దేశ రాజధానిలోని మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ దాదాపుగా రెండు నెలల నుండి కరోనా మహమ్మారి నేపథ్యంలో మూసివేయబడిన విషయం విదితమే. చాలా కాలం తర్వాత సోమవారం నుండి క్రమానుగత పద్ధతుల్లో
కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (Coronavirus Positive cases) రోజురోజుకు పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,067కి చేరుకోగా అందులో ప్రస్తుతం 3,666 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.