CM Kcr: దేశంలో భారత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.
CM Kcr Review: తెలంగాణలో ముసురు పట్టుకుంది. రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
TS GOVT: పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా మరిన్ని మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల క్రితం జిల్లాల విభజన చేపట్టింది. కొత్త జిల్లాలతో పాచు రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలను ఏర్పాటు చేసింది.
CS Somesh Kumar: తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈనేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేష్‌కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
Woman Officer Alleges Molestation by Higher Official: అటవీశాఖలో ఓ ఉన్నతాధికారి లైంగిక వేధింపుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళా అధికారి ఒకరు సీఎస్‌కు లేఖ రాశారు.
తెలంగాణలో వ్యవసాయేతర (Non-Agricultural properties registration) ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది.
IAS officials transfers: హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శాంతి కుమారిని అక్కడి నుంచి బదిలీ చేసి.. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
Telangana secretariat| హైదరాబాద్: తెలంగాణకు తాత్కాలిక సచివాలయంగా పనిచేస్తోన్న బూర్గుల రామకృష్ణా రావు భవన్లో ( BRKR Bhavan ) కరోనావైరస్ కలకలంరేపింది. బిఆర్కెఆర్ భవన్‌లోని 8వ అంతస్తులో అటెండర్, ఆఫీస్ బాయ్‌గా సేవలు అందిస్తున్న ఇద్దరికి కరోనావైరస్ సోకినట్టు ( COVID-19) తెలుస్తోంది. కరోనావైరస్ బారిన పడిన ఇద్దరూ తండ్రీకొడుకులేనని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.