7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. ఫిట్మెంట్ విషయంలో ఆశించిన కీలక ప్రకటన వెలువడనుంది. ఫలితంగా కనీస వేతనం పెరగనుంది. ఆ వివరాలు మీ కోసం..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. కరవు భత్యం మరోసారి పెరగబోతోంది. ఆగస్టు నెలలో జరిగే కేబినెట్ భేటీలో కీలకమైన ప్రకటన రానుంది. 7వ వేతన సంఘం సిఫార్సుపై తాజా అప్డేట్స్..
7th Pay Commission: 7వ వేతన సంఘం డీఏ పెంపు విషయమై కీలకమైన అప్డేట్ విడుదలైంది. మీడియా నివేదికల ప్రకారం కేబినెట్ భేటీ అనంతరం ఆగస్టు నెలలో నిర్ణయం తీసుకోనున్నారు. సిబ్బంది ఒక్కొక్కరికి 40 వేల వరకూ జీతం పెరగనుంది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కరవు భత్యం జూలై 1 అంటే రేపట్నించి పెరగనుంది. ఏఐసీపీఐ తాజా గణాంకాలతో డీఏ 6 శాతం పెరగనుందని దాదాపుగా ఖరారైంది. అంటే జీతభత్యాలు ఏకంగా 40 వేల వరకూ పెరగనున్నాయి. ఆ వివరాలు ఇవీ..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. జూలై నెల జీతం భారీగా పెరగనుంది. జూలైలో డీఏ 6 శాతం వరకూ పెరగనుంది. మరోవైపు పీఎఫ్, గ్రాట్యుటీ కూడా పెరగనున్నాయి.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్త. జూలై 1 నుంచి డీఏ పెరగనుంది. డీఏ ఏకంగా 40 శాతానికి చేరుకోనుండటంతో భారీగా జీతాలు పెరగనున్నాయి. ఎప్పట్నించి పెరగనున్నాయో చూద్దాం..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. ఫిట్మెంట్ అంశంపై శుభవార్త అందనుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీలో పెరుగుదల కన్పించనుంది.
Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. త్వరలో డిఏ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. డీఏ సహా మూడు కీలకమైన అంశాలపై కేంద్రం జూలై నెలలో నిర్ణయం తీసుకోనుంది.
మరో 20 రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. సాధారణంగా కొత్త సంవత్సరం (New Year 2022) అంటేనే అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సారి ఆ ఉత్సాహం రెట్టింపు కానుంది. ఎందుకంటే.. ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి నుంచి డియర్నెస్ అలెవెన్స్ (డీఏ), హౌజ్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) పెంచనున్నట్లు తెలుస్తోంది.
DA hike for Central govt employees: కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్.. 3 శాతం డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance) పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
Bank employees salaries, DA hike under 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటే బ్యాంకు ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్ (Good news to bank employees). డిఏ పెంపుతో ఆగస్టు నుంచి పెరగనున్న జీతాలు. డియర్నెస్ అలవెన్స్ (DA hiked) 27.79 శాతం పెరగడమే అందుకు కారణం.
AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance), డీఆర్ పెంపు వివరాలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిన్నర కాలం నుంచి ఆరు నెలలకు సవరించే తమ డీఏ, డీఆర్ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారు. నిత్యం పెరిగే ధరలకు అనుగుణంగా తమ డీఏ పెంపు, డీఆర్ సవరింపు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో గత ఏడాది (1 జనవరి 2020) నుంచి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ సహా ఇతరత్రా ప్రయోజనాలు అందడం లేదు. ఏడో వేతన సవరణ సంఘం ప్రకారం జూలై 1 నుంచి పెండింగ్ 3 డీఏల పెంపుతో సవరించిన వేతనాలు అందుతాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అరియర్స్ ఇవ్వడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
7th Pay Commission Big Update | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్నెస్ అలవెన్స్(Dearness Allowance) పెంపు కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. డీఏ పెంపు నిర్ణయం మరోసారి వాయిదా పడింది. జేసీఎం కౌన్సిల్, కేంద్ర ప్రభుత్వం జూన్ 2021లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే 4 శాతం మేర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరగనుందని రిపోర్టులు చెబుతున్నాయి.
7th Pay Commission Latest News | యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు గత ఏడాదిన్నర కాలం నుంచి తమ డియర్నెస్ అలవెన్స్(Dearness Allowance), డీఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు మరికొంత కాలం నిరీక్షించాల్సి ఉంటుందని తెలుస్తోంది.
50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల శుభవార్త చెప్పింది. గత ఏడాదిన్నర కాలం నుంచి బకాయిపడ్డ తమ డియర్నెస్ అలవెన్స్(Dearness Allowance), డీఆర్ (Dearness Relief)ను త్వరలో చెల్లించనున్నారు. ఈ మేరకు బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యాభై లక్షల మంది, పెన్షనర్లు 65 లక్షల మంది గత ఏడాదిన్నర కాలం నుంచి తమ డియర్నెస్ అలవెన్స్(Dearness Allowance), డీఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో వీరికి శుభవార్త అందింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్లో ఉన్న డియర్నెస్ అలవెన్స్(DA) బెనిఫిట్స్ జూలై 1, 2021 నుంచి పొందనున్నారు. పెన్షనర్లు సైతం తమ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు.
7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్లో ఉన్న డియర్నెస్ అలవెన్స్(DA) అలవెన్స్ బెనిఫిట్స్ జూలై 1, 2021 నుంచి పొందనున్నారు. పెన్షనర్లు సైతం తమ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.