September 1 New Rules: మరో వారం రోజుల్లో ఆగస్టు నెల ముగియనుంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. క్రెడిట్ కార్డు, ఎల్పీజీ గ్యాస్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ వంటి 6 అంశాల్లో రూల్స్ మారనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Salary Hike: జూలై 23న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో 8వ వేతన సంఘంపై ప్రకటన లేకపోవడంతో నిరాశ చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఊరటనివ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
DA Arrears: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు శుభవార్త అందనుంది. రేపటి కేంద్ర బడ్జెట్ లో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. చాలాకాలంగా పెండింగులో ఉన్న డీఏ బకాయిలకు మోక్షం లభించవచ్చని అంచనా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
9 Allowance Will Be Increase With Dearness Allowance Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బొనాంజా లభించింది. ఏకంగా 9 అలవెన్స్‌లు పెరుగుతుండడంతో భారీగా ఖాతాల్లో జమ కానుంది.
AP Govt Approves Two DAs: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భారీ శుభవార్త ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు రెండు డీఏలు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
7th Pay commission: కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్‌కు సంబంధించి చాలా శుభవార్తలు వస్తున్నాయి. వాటి ధరలో నిరంతరంగా 4% పెరుగుదల. ఇప్పుడు మళ్లీ ఉద్యోగులకు రెండు శుభవార్తలు కూడా అందనున్నాయి. అవేంటో తెలుసుకుందాం
DA Hike Hike for Employees: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు. ఆరో వేతన సంఘం, ఐదవ వేతన సంఘం కింద జీతాలు పొందుతున్న ఉద్యోగులకు డీఏ భారీగా పెరిగింది. పూర్తి వివరాలు ఇలా..
DA Hike News: ప్రస్తుతం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ పెంచుతూ వారికి గుడ్ న్యూస్ వినిపిస్తున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల చూపు కూడా తమ ప్రభుత్వం ఎప్పుడు తమ డిఏ పెంపుపై ప్రకటన చేస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
Dearness Allowance: ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు గురించి ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే జూలై రెండవ దఫా డీఏ పెంపు ఎంత ఉంటుందనే అంచనాల్లో ఉన్నారు. ఈ క్రమంలో డీఏ పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేసింది.
7Th Pay Commission Latest News Today: జీతభత్యాల పరంగా ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఎదురుచూసే అంశం ఏవైనా ఉన్నాయా అంటే అది వారి పే స్కేల్ రివిజన్ తో పాటు డియర్నెస్ అలవెన్స్ వంటి పేమెంట్స్ చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయా అనే ఎదురుచూస్తుంటారు. ఇది అన్ని రాష్ట్రాల ఉద్యోగులకు ఈ ఎదురుచూపులు వర్తిస్తాయి.
7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 7వ వేతన సంఘం సిఫార్సు ప్రకారం భారీగా డిఏ పెరగనుంది. ఈసారి డీఏ 4 శాతం కాదు..ఏకంగా 8 శాతం పెరుగుతోంది. నమ్మలేకున్నారా..లెట్స్ వాచ్ ద స్టోరీ.
DA Hike Updates: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కరవు భత్యాన్ని 4 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో 42 శాతం డీఏతో మే నెల జీతం భారీగా ముట్టనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
7th Pay Commission Latest Update: డీఏ పెంపు కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన 100 రోజులకు చేరుకుంది. సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలని కోరారు.
7th Pay Commission DA Hike: అస్సా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజు డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డీఏను పెంచింది. శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. కేంద్ర కేబినెట్ కరవుభత్యం పెంపుకు ఆమోదం తెలిపింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ మరో 4 శాతం పెరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission Latest Update: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర గుడ్‌న్యూస్ అందించనుందా..? హోలీ సందర్భంగా మూడు కీలక ప్రకటనలు చేయబోతుందా..? ఉద్యోగుల డిమాండ్‌పై కేంద్ర నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి..?
7th Pay Commission Latest Pending DA: కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు విడతల డీఏ చెల్లింపును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. మొత్తం 18 నెలల డీఏను పెండింగ్‌లో ఉంచింది. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్‌ను కేంద్రం అంగీకరిస్తే.. ఒకేసారి భారీ మొత్తం నగదు జమకానుంది.
7th Pay Commission DA Hike: డీఏ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్లో పెంపు ప్రకటన ఉంటుంని అందరూ ఆశించగా నిరాశే ఎదురైంది. మార్చిలో నెలలో డీఏ పెంపుపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఎంత పెరగనుందనే అంశంపై దాదాపు క్లారిటీ వచ్చేసింది.
7th Pay Commission Budget 2023: ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్ డీఏ, డీఏ పెంపు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని నమ్మకంతో ఉన్నారు. ఈ మూడు డిమాండ్స్‌పై కేంద్రం ప్రకటన చేస్తే.. ఉద్యోగులకు భారీ ప్రయోజనం కలగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.