Sugar Spike Foods: డయాబెటిస్ అనేది ఒక సంక్లిష్ట వ్యాధి. ఇది ఒక వ్యక్తికి ఒకసారి వచ్చిదంటే జీవితాంతం అతన్ని విడిచిపెట్టదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ అధిక చక్కెర ఆహారాలకు దూరంగా ఉండాలి.
Diabetes Diet: ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న అతి ప్రమాదకర వ్యాధి డయాబెటిస్. ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ప్రాణాంతకం కాగలదు. డయాబెటిస్ నియంత్రణ పూర్తిగా ఆహారపు అలవాట్లు, లైఫ్స్టైల్పైనే ఆధారపడి ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Amla Powder For Diabetes And Weight Loss: ఎండిన ఉసిరి ముక్కలను ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు చేకూరుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు ఉసిరి పొడిని ప్రతిరోజు వినియోగించడం వల్ల త్వరలోనే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని వారు చెబుతున్నారు.
Ramadan 2023: రంజాన్ నెల సమీపించింది. ఇండియాలో ఎల్లుండి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కావచ్చు. రోజంతా కఠిన ఉపవాస దీక్షలు ఆచరించనుండటంతో..మధుమేహ వ్యాధిగ్రస్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
Hanuman Fruit For Diabetes: లక్ష్మణఫలం ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Diabetes Control Spices: ఇటీవలి కాలంలో డయాబెటిస్ ఓ ప్రధాన సమస్యగా మారింది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లే ఇందుకు కారణంగా ఉన్నాయి. ప్రతి నలుగురిలో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారంటే అతిశయోక్తి కానేకాదు.
Turnip For Diabetes: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ప్రతి రోజూ ఆహారంలో ఎర్ర ముల్లంగి దుంప తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయి.
Diabetes Health Tips: మధుమేహం అనేది చాలా వేగంగా వ్యాపిస్తుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు చేసే కొన్ని పొరపాట్ల కారణంగా శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ భారీగా పెరుగుతుంటాయి. ఈ క్రమంలో డయాబెటిస్ రోగులు చేయకూడని ఆ పొరపాట్లేవో తెలుసుకుందాం..
Diabetes Control Tips: శరీరంలో బ్లడ్ షుగర్ అనేది చెడు ఆహారపు అలవాట్ల కారణంగా పెరుగుతుంది. అందుకే డైట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే..బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Red Rice For Diabetes: భారత్లో చాలా మంది మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Vegetable Juice For Diabetes Immune System: మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన పలు రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Diabetes Diet: ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధి డయాబెటిస్. మధుమేహం వ్యాధికి నియంత్రణ సాధ్యమే కానీ..నిర్మూలన లేదు. మధుమేహం నియంత్రణకు డైట్లో ఎలాంటి మార్పులు అవసరమో చూద్దాం..
Diabetes: డయాబెటిస్ అనేది దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. ఈ క్రమంలో మార్కెట్లో విరివిగా లభించే పదార్ధంలో బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచవచ్చు..
Diabetes Control With Oats Roti: ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో రోటీలను ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. అంతేకాకుండా భారత్ వ్యాప్తంగా గోధుమ పిండి రొట్టెలను చేసుకోవడం విశేషం. అయితే ప్రస్తుతం చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
How To Control Diabetes: మధుమేహం తీవ్ర స్థాయికి చేరితే ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. అయితే భారత్లో రోజూ రోజూకు మధుమేహంతో బాధపడేవారి సంఖ్యంగా పెరుగుతుండడం విశేషం. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
Diabetes Diet: భారతదేశంలో రోజురోజూకు డయాబెటిక్ రోగుల సంఖ్య పెరిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సమస్య బారిన చాలా మంది పడుతున్నారు. ఈ డయాబెటిక్ నుంచి విముక్తి పొందడానికి మార్కెట్లో చాలా రకాల ఔషదాలున్నాయి.
Eggs for Healthy Life and Diabetes | గుడ్లు తినడం ఆరోగ్యానికి పలు రకాలుగా శ్రేయస్కరం. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. గుడ్లను ఉడకబెట్టి, ఫ్రై చేసి, కూరల్లో ఇలా రకరకాలుగా తీసుకుంటారు. వర్కవుట్స్ చేసే వాళ్లు ప్రోటీన్స్ కోసం లెక్కబెట్టుకుండా గుడ్లు తింటారు. ఇందులో ప్రొటీన్స్ తో పాటు, మినరల్స్, హెల్తీ ఫ్యాట్ వంటి పోషకాలు ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.