Okra Water For Diabetes: మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఓక్రా వాటర్ తాగితే.. సులభంగా మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఈ నీటిని తాగొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Diabetes Control In 14 Days: మధుమేహాన్ని తగ్గించుకునేందుకు చాలామంది వివిధ రకాల ప ప్రొడక్ట్స్ వినియోగిస్తున్నారు అయినప్పటికీ ఇలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే మధుమేహాన్ని తగ్గించుకోవడానికి పలు రకాల హోం రెమెడీస్ ని వినియోగించలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ ను తగ్గించుకోవడానికి ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Dry Fruits In Diabetes: డయాబెటిస్తో బాధపడేవారు తప్పకుండా ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు రకాల విషయాలపై జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శరీరం బలహీనంగా మారితే ప్రాణాంతక సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి.
Garlic And Honey For Diabetes: వెల్లుల్లి, తేనె రెండింటిలో చాలా రకాల ఔషధ గుణాలు నిండి ఉంటాయి. వెల్లుల్లి, తేనెను మిశ్రమంగా కలుపుకుని తింటే ఆరోగ్యానికి చాలా రకాల మేలు చేస్తుంది. తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి.
Sweet Dishes For Diabetic Patient: మధుమేహంతో బాధపడుతున్న వారు తీపి పదార్థాలు తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యల బారినపడే అవకాశాలున్నాయి. అయితే ఈ వ్యాధితో బాధపడేవారికి తీపి పదార్ధాల పట్ల కోరికలు కూడా ఉంటాయి.
Dates For Diabetes: ఖర్జూరాన్ని స్వీట్ల రుచిని పెంచడానికి మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ.. శరీరానికి చాలా రకాలుగా సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీర అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ డెట్స్లో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు లభిస్తాయి.
Diabetes Symptoms: మధుమేహం అనేది ఒక తీవ్ర వాధి. దాని బారిన ఒక్కసారి పడితే అది మనని జీవితాంతం వేటాడుతూనే ఉంటుంది. అంతేకాకుండా కొంచెం అజాగ్రత్తగా ఉంటే తీవ్ర ప్రాణాంతక సమస్యగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా మధుమేహంతో బాధపడుతున్నవారు తీసుకునే ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
Diabetes Control In 10 Days: ప్రస్తుతం చాలామంది చిన్న వయసులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. అంతేకాకుండా మధ్య వయసులోనే తీవ్ర మధుమేహానికి గురవుతున్నారు. అయితే భారత్లో రోజురోజుకు వీరి సంఖ్య పెరగడం విశేషం.
Diabetes Control In 3 Days: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏ కూరగాలను తీసుకోవాలి..?, ఏ పండ్లు మంచివని తప్పకుండా వాటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.
Diabetes control In 5 Days: భారత్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే చాలా మంది చెడు జీవనశైలి కారణంగానే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. మధుమేహం ఉన్నవారిలో చాలా వరకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
Ayurvedic Tips For Diabetes In 5 Days: డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు.. ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. కానీ వీరు అస్సలు చింతించ కూడదని నిపుణులు అంటున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదం శాస్త్రంలో పేర్కొన్న పలు రకాల చిట్కాలు వినియోగిస్తే మధుమేహం నియంత్రణలో ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Diabeitc Diet Tips: కూరగాయలు ఆరోగ్యానికి చాలామంచివి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్థులైతే కొన్ని రకాల కూరగాయలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Best Foods For Diabetics: ప్రస్తుతం చాలా మంది మధుమేహం బరినపడుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అయితే ఈ నమస్యలతో బాధపడే వారు తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
Diabetic Control In 9 Days: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం ఓ సాధరణ సమస్యగా మారిపోయింది. దీని బారీన పడే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే భారత్ ఈ వ్యాధితో బారిన పడే వారి సంఖ్యంగా క్రమంగా పెరిపోతోంది. అయితే ఇది ప్రాణాంతక వ్యాధిగా మారే అవకాశాలు కూడా అధికమని నిపుణులు పేర్కొన్నారు.
Pomegranate Diabetes: షుగర్ వ్యాధితో బాధపడే వారు దానిమ్మ పండ్లు తినవచ్చా? దానిమ్మ పండ్లు తినడం వల్ల షుగర్ పెరుగుతుందా? ఈ అనుమానాలపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.